✕
Anasuya Summer Vacation : ఆడవే జలకమ్ములాడవే! జలకన్యలాగా...!
By EhatvPublished on 24 May 2024 1:57 AM GMT

x
Anasuya Summer Vacation
-
- నిజానికి యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన అనసూయ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. హీరోయిన్ పాత్రలు వేసింది. క్యారెక్టర్ వేషాలు కూడా వేసింది
-
- సోషల్ మీడియాలో(social media) అయితే అనసూయ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈమె కొత్త పోస్టు ఎప్పుడు పెడుతుందా అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
-
- ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ సమ్మర్‌ను(summer) ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే అనసూయ కూడా కాసింత సమయాన్ని దొరకపుచ్చుకుని రిలాక్స్ అయ్యింది.
-
- ఈమధ్యనే ఫ్యామిలీతో(family) కలిసి పర్యటనకు వెళ్లింది. సిక్కింలోని(Sikkim) అందమైన నదీలోయ ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేసింది.
-
- బ్లూ క్రాప్ టాప్(Blue Crop top), డెనిమ్ మిని షార్ట్స్‌లో(short) నదిలో జలకమ్ములాడింది. ఫ్యామిలీ మెంబర్లతో కలిసి ఎంజాయ్ చేసింది.
-
- అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు.
-
- ఆ సినిమాలో అనసూయ పోషించిన దాక్షాయణి పాత్ర ఎంతగానో పేరు తెచ్చుకుంది. ఇప్పుడు రెండో పార్ట్ పుష్ప ది రూల్‌లో(Pushpa the Rule) కూడా అనసూయ నటిస్తోంది. ఇటీవల దాక్షాయణి పస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్..

Ehatv
Next Story