అనసూయ భరద్వాజ్ ఎక్కువగా ఆమెకు నచ్చినట్టు జీవించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఫ్రీడమ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్‏తో బతకాలన్నది ఆమె నేచర్. అయితే అలా బతకడం అందరికి నచ్చకపోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది వాళ్ల స్టేట్ ఆఫ్ మైండ్. ఇక అనసూయ విషయానికి వస్తే మొదట్లో ఆమె యాంకరింగ్ ప్రొఫెషన్‏లో చాలానే సమస్యలు ఎదుర్కొంది. ఇక మీడియా నుంచి బయటికి వచ్చాక ఆమె ఎంటర్ టైన్‏మెంట్ రంగంలోకి అడుగులు వేసింది.

Updated On 14 April 2023 1:52 AM GMT
Ehatv

Ehatv

Next Story