✕
Anasuya Bharadwaj Latest photos : సబికో ఈద్ ముబారక్ అంటున్న రంగమ్మత్త..! షుక్రియా అంటున్న ఫ్యాన్స్..
By EhatvPublished on 22 April 2023 2:32 AM GMT
సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడూ యాక్టివ్ ఉంటే నటి ఎవరన్నా ఉన్నారంటే అది భరద్వాజ్(Anasuya Bharadwaj) అనే చెప్పాలి. తాజాగా అనసూయ భరద్వాజ్ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది. రంజాన్ (Ramadan) సందర్భంగా.. లైట్ పింక్ కలర్ పట్టు చీరలో క్యూట్ స్మైల్‌తో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

x
Anasuya Bharadwaj
-
- సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడూ యాక్టివ్ ఉంటే నటి ఎవరన్నా ఉన్నారంటే అది భరద్వాజ్(Anasuya Bharadwaj) అనే చెప్పాలి. టీవీ స్టార్ యాంకర్ ఉన్నప్పటి నుంచే ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూతో కనిపిస్తుంటుంది ఈమె. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చూసే ఫొటోలకు నెటిజన్లు ఏదో ఒక కమెంట్ చేస్తూనే ఉంటారు. ఆమె కూడా అంతే స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతుంటుంది. కొంత కాలం ఆంటీ అనే ట్యాగ్‌తో ట్రెండింగ్ ఉండింది ఆమె.
-
- ఆంటీ అంటూ అనసూయను ఆడేసుకున్నవారిపై , అలా ట్రోల్స్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అరెస్ట్ వరకు తీసుకు వెళ్లింది ఆమె. ఇదిలా ఉంటే మహిళలపై నేరాలు, అసభ్యకర పోస్టులు చేసేవారిపై హైదరాబాద్ పోలీసులు యాక్షన్ తీసుకుంటామన్న పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)అభినందించారు.
-
- అనసూయ భరద్వాజ్ ఎక్కువగా ఆమెకు నచ్చినట్టు జీవించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఫ్రీడమ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్‌తో బతకాలన్నది ఆమె నేచర్. అయితే అలా బతకడం అందరికి నచ్చకపోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది వాళ్ల స్టేట్ ఆఫ్ మైండ్. ఇక అనసూయ విషయానికి వస్తే మొదట్లో ఆమె యాంకరింగ్ ప్రొఫెషన్లో చాలానే సమస్యలు ఎదుర్కొంది. ఇక మీడియా నుంచి బయటికి వచ్చాక ఆమె ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగులు వేసింది.
-
- అనసూయ భరద్వాజ్ ఎక్కువగా ఆమెకు నచ్చినట్టు జీవించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఫ్రీడమ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్‌తో బతకాలన్నది ఆమె నేచర్. అయితే అలా బతకడం అందరికి నచ్చకపోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది వాళ్ల స్టేట్ ఆఫ్ మైండ్. ఇక అనసూయ విషయానికి వస్తే మొదట్లో ఆమె యాంకరింగ్ ప్రొఫెషన్లో చాలానే సమస్యలు ఎదుర్కొంది. ఇక మీడియా నుంచి బయటికి వచ్చాక ఆమె ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగులు వేసింది.
-
- అలా ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి వచ్చిన ఆమె టీవీ షో జబర్దస్త్ అనే కామిడీ ప్రొగ్రామ్‌తో ఆమె బుల్లితెర (television screen) ఆడియన్స్‌కు కాస్త దగ్గరైంది. అయితే ఆ కార్యక్రమంలో డై బై డే తన యాంకరింగ్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకుంటూ యాంకరింగ్ ప్రొఫెషన్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసుకుంది అనసూయ భరద్వాజ్. ఆ ప్రెఫెషన్లో ఆమె ద బెస్ట్ అనిపించుకునేలా స్థానం దక్కించుకుంది.
-
- ఇదంతా పక్కన పెడితే అనసూయ ప్రస్తుతం సినిమాల్లో ఆమెకు ఓ స్టేటస్ ఒచ్చింది. ఇప్పటి వరకు యాంకరింగ్ చేస్తూ మూవీస్ చేసినవాళ్లలో ఆమె టాప్ రేంజ్లో ఉంది. అదేలా అంటే ఒక యాంకర్ 25కు పైగా సినిమాలు చేసిన రికార్డు ఆమె క్రియేట్ చేసుకుంది. అవికాకుండా ప్రస్తుతం మరో ఐదు సినిమాలకు సైన్ చేసింది అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). ఇప్పుడు అవి కొన్ని షూటింగ్ జరుపుకుంటున్నాయి మరికొన్ని ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నాయి.
-
- ఇక అసూయకు బాగా పేరు తెచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది రంగమ్మత్త (Kolli Rangamma). రంగస్థలం (Rangasthalam) సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ ఇటు ఫ్యాన్స్‌ను అటు యాంటి ఫ్యాన్స్‌ను కూడా ఆమెకు ఓట్ వేసే విధంగా చేసింది. రీసెంట్గా రిలీజ్ అయిన రంగమార్తండ (Ranga Maarthaanda) చిత్రంలోనూ ఆమె ఓ చక్కటి పాత్ర చేసింది. రంగస్థలం సినిమా తర్వాత ఆమెకు బాగా పేరు తెచ్చిన మరో క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది పుష్ప: ది రైజ్ (Pushpa: The Rise) చిత్రంలోని దాక్షాయని క్యారెక్టర్ ఆ పాత్రతో జనాలను అరిపించిందని చెప్పాలి.
-
- తాజాగా అనసూయ భరద్వాజ్ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది. రంజాన్ (Ramadan) సందర్భంగా.. లైట్ పింక్ కలర్ పట్టు చీరలో క్యూట్ స్మైల్‌తో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 'దేర్ ఆర్ మెనీ బ్యూటిఫుల్ చాప్టర్స లెప్ట్ టూ యువర్ స్టోరీ.. గో యాజ్ ఫార్ యాజ్ యు కెన్' అంటూ . చేతి వేళ్లతో లవ్ సింబల్ చూపిస్తూ.. సబీకో ఈద్ ముబారక్ (Eid Mubarak) అంటూ అనసూయ విషెస్ చెప్పింది. అప్లోడ్ చేసిన కాసేపటికే ఈ ఫొటోలకు ఫ్యాన్స్ తెగ లైక్స్ కొడుకున్నారు. ఇప్పటి వరకు అనసూయ (Anasuya)కు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story