✕
Anasuya Bharadwaj : చీరకట్టులో అదరగొట్టిన అనసూయ.. హాటెస్ట్ మమ్మీ అంటున్న యూజర్లు.. !
By EhatvPublished on 31 May 2023 11:24 PM GMT
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) బ్యూటిఫుల్ హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూపోతోంది. తన స్పాంటినియస్ మాటలతోనే కాకుండా తన అందాలతోనూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది ఈ భామ.

x
Anasuya Bharadwaj
-
- అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) బ్యూటిఫుల్ హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూపోతోంది. తన స్పాంటినియస్ మాటలతోనే కాకుండా తన అందాలతోనూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది ఈ భామ. సినిమాల్లోనూ తన అందాలను చూపిస్తూ కన్నులవిందు చేస్తోంది ఈ భామ.
-
- ఈ భామ తాజాగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలోకి వదిలింది. ఆమె చీరకట్టులో మెరిపిస్తుంటుంది. ఈమె శారీ లుక్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లేటెస్ట్గా కుంకుమ కలర్ ఫుల్ స్లీవ్ జాకెట్, ప్రింటెడ్ బ్లూ శారీలో అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
-
- ముక్కుపుడకను చూపిస్తూ.. నడుము చూపిస్తూ ఇచ్చిన స్టిల్స్‌కు కుర్రాళ్ల హార్ట్ బీట్ పెరిగింది. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్ తెగ లైకులు కొడుతున్నారు. కామెంట్ సెక్షన్ బాక్సులోకి దూసుకొచ్చి కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బ్యూటిఫుల్ అంటూ యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.
-
- అనసూయ ఎక్కువగా ఆమెకు నచ్చినట్టు జీవించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఫ్రీడమ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్‌తో బతకాలన్నది ఆమె నేచర్. అయితే అలా బతకడం అందరికి నచ్చకపోవచ్చు.
-
- ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది వాళ్ల స్టేట్ ఆఫ్ మైండ్. ఇక అనసూయ విషయానికి వస్తే మొదట్లో ఆమె యాంకరింగ్ ప్రొఫెషన్లో చాలానే సమస్యలు ఎదుర్కొంది. మీడియా నుంచి బయటికి వచ్చాక ఆమె ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగులు వేసింది.
-
- అలా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి వచ్చిన ఆమె టీవీ షో జబర్దస్త్ అనే కామిడీ ప్రొగ్రామ్‌తో ఆమె బుల్లితెర (television screen) ఆడియన్స్‌కు కాస్త దగ్గరైంది. అయితే ఆ కార్యక్రమంలో డై బై డే తన యాంకరింగ్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకుంటూ యాంకరింగ్ ప్రొఫెషన్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసుకుంది.
-
- టీవీ షోలు, సినిమాలు, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ నెట్టుకొస్తుంది ఈ భామ. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌కు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈమె రీసెంట్గా నటించిన విమానం సినిమా రిలీజ్ సిద్దంగా ఉంది. అనసూయ భరద్వాజ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story