✕
Anasuya Bharadwaj : స్విమ్మింగ్ పూల్‌లో అనసూయ తడి అందాలు.. వైరల్ అవుతున్న ఫొటోలు.. !
By EhatvPublished on 22 May 2023 8:22 AM GMT
యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తన అందాలతో, స్పాంటినియస్ మాటలతో ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఇక ఈమె సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన డైలీ షెడ్యూల్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది.

x
Anasuya Bharadwaj swimming pool
-
- యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తన అందాలతో, స్పాంటినియస్ మాటలతో ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఇక ఈమె సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన డైలీ షెడ్యూల్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది.
-
- తాజాగా ఈ భామ స్విమ్మింగ్ పూల్ (Swimming Pool)లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఇంటర్నెట్లోకి వదిలింది. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇంక యూజర్లు ఊరుకుంటారా.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం చాలా పాజిటివ్‌గా కమెంట్స్ చేస్తూ.. ఫైర్ ఎమోజోలను జోడిస్తున్నారు. రీసెంట్ ఫొటోలకు ‘వాటెర్ డూయింగ్ దిస్ సమ్మర్’ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
-
- టీవీ స్టార్ యాంకర్ ఉన్నప్పటి నుంచే ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూతో కనిపిస్తుంటుంది ఈమె. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చూసే ఫొటోలకు నెటిజన్లు ఏదో ఒక కమెంట్ చేస్తూనే ఉంటారు. ఆమె కూడా అంతే స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతుంటుంది. కొంత కాలం ఆంటీ అనే ట్యాగ్‌తో ట్రెండింగ్ కూడా అయింది అనసూయ.
-
- అదలా ఉంటే అనసూయ కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇక మరోసారి స్పెషల్‌తో మనల్ని ఆకట్టుకోవడానికి వస్తున్నానంటోంది ఈ బ్యూటీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో ఈ భామ ఓ స్పెషల్ సాంగ్ చేయనుందట.
-
- అనసూయ నటనకు మాత్రం చాలామంది ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. రీసెంట్గా కృష్ణవంశీ (Krishna Vamsi) డైరెక్షన్లో రిలీజైన ‘రంగమార్తాండ’(Ranga Maarthaanda) సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలో ప్రేక్షకులు అండ్ అలాగే విమర్శకుల నుంచి కూడా ప్రసంశలు అందుకుంది అనసూయ.
-
- అనసూయ లేటెస్ట్ ఫొటోలకు ఇప్పటి వరకు లక్షన్నరపైగానే లైకులు వచ్చిపడ్డాయి. ఫొటోలు పెట్టిన కొద్దిసేపట్లోనే వైరల్ అయిపోయాయి. ఇప్పటి వరకు అనసూయ (Anasuya)కు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story