✕
Anasuya Bharadwaj : ఇవాళ అందమైన యాంకర్ పుట్టినరోజు!
By EhatvPublished on 15 May 2024 1:34 AM GMT
అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj) గురించి తెలియని తెలుగువారు ఉండరేమో! మోస్ట్ పాపులర్ టెలివిజన్ యాంకర్! మోస్ట్ పవర్ఫుల్ లేడి కూడా! ఓ న్యూస్ చానెల్లో న్యూస్ ప్రెజంటర్గా కెరీర్‌ను మొదలుపెట్టిన అనసూయ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. చాలా సినిమాల్లో నటించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేశారు. ఇవాళ ఆమె పుట్టినరోజు(Birthday)! సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంటారు.

x
Anasuya Bharadwaj
-
- అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) గురించి తెలియని తెలుగువారు ఉండరేమో! మోస్ట్ పాపులర్ టెలివిజన్ యాంకర్! మోస్ట్ పవర్ఫుల్ లేడి కూడా! ఓ న్యూస్ చానెల్లో న్యూస్ ప్రెజంటర్గా కెరీర్‌ను మొదలుపెట్టిన అనసూయ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. చాలా సినిమాల్లో నటించారు.
-
- డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేశారు. ఇవాళ ఆమె పుట్టినరోజు(Birthday)! సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంటారు.
-
- జబర్దస్త్ షో(Jabardasth) ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించారు అనసూయ. రంగస్థలం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
-
- సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు మామూలేనంటారు అనసూయ. నటిగా ఎదిగే క్రమంలో కమిట్మెంట్ అనేది ఎదురవుతుందని చెబుతూ వాటిని ఎలా ఎదుర్కోవచ్చో కూడా చెప్పారు. తనను కమిట్మెంట్ అడిగిన సమయంలో ఎలా ప్రవర్తించాననే విషయాన్ని చెప్పుకొచ్చారు.
-
- ఒక సినిమా గురించి చర్చించే సమయంలో ఎదుటివారి ఉద్దేశం మొదటి మూడు నిమిషాల్లోనే అర్థమవుతుందని, అప్పుడే వాళ్ళు ఏం ఆశిస్తున్నారో తెలుసుకొని అప్రమత్తం అవుతానని, ఆ సమయంలో తన భర్త, పిల్లల గురించి మాట్లాడుతూ ఆ టాపిక్‌ను డైవర్ట్ చేస్తానని అనసూయ చెప్పారు.

Ehatv
Next Story