✕
Ananya Nagalla : టైట్ జీన్స్‌లో అనన్య నాగళ్ల అందాలు..!
By EhatvPublished on 16 Nov 2023 8:24 AM GMT
తెలుగు సినిమాల్లో చాలా కాలం తర్వాత తళుక్కు మన్న 16 అణాల తెలుగు అందం అనన్య నాగళ్ల. 2019లో మల్లేశం సినిమా తో వెండి తెరకి పరిచయం అయిన అనన్య, గ్లామర్ లేని పాత్రలో నటించి, తన చక్కని నటనతో అందరినీ ఆకట్టుకుంది.

x
ananya
-
- తెలుగు సినిమాల్లో చాలా కాలం తర్వాత తళుక్కు మన్న 16 అణాల తెలుగు అందం అనన్య నాగళ్ల. 2019లో మల్లేశం సినిమా తో వెండి తెరకి పరిచయం అయిన అనన్య, గ్లామర్ లేని పాత్రలో నటించి, తన చక్కని నటనతో అందరినీ ఆకట్టుకుంది.
-
- మల్లేశం తరవాత 2021లో, సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం ప్లే బ్యాక్‌లో కనిపించారు నాగళ్ల. అదే సంవత్సరం హిందీ పింక్ రీమేక్, పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌లో అవకాశం చేజిక్కించుకుంది.
-
- 2022లో ఊర్వశివో రాక్షశివో, ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తీసిన శాకుంతలంలో కనిపించింది. చిన్నా చితక కలిపి దాదాపుగా ఇప్పటివరకు 7 సినిమాలో నటించినా అనుకున్నంత సక్సెస్ కానీ బడా అవకాశాలు కానీ రాలేదనే చెప్పాలి.ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. టైం చిక్కినప్పుడల్లా తనకు సంబంధించిన హాట్, హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కురాళ్ల గుండెల్లో హీట్ పుట్టిస్తోంది.
-
- తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాగ్రామ్‌లో రీసెంట్ ఫొటోస్ షేర్ చేసింది. టైట్ బ్లూ కలర్ జీన్స్‌తో అదిరిపోయే లుక్‌లో కనిపించింది. టైట్ జీన్స్‌కు తోడు టైట్ టాప్ కూడా వేసుకొని హాట్‌గా ఫోజులు ఇచ్చింది ముద్దుగుమ్మ.అనన్య నెట్లో పంచుకున్న ఈ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Ehatv
Next Story