భారత దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కలిగి ఉనన స్టార్ సీనియర్ హీరోబిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఎంత ఎవదిగినా..ఒదిగి ఉండాలి అనే గుణం కలిగిన వినయశీలి అమితాబ్. తన సింప్లిస్టిటీతో అభిమానుల మనస్సులో చెరగనిముద్ర వేసుకున్నారు స్టార్ హీరో. ఆభిమానుల మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు ఆయన. ఇక తాజాగా మరోసారి సామాన్యుల పట్ల.. తన ప్రేమను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు బిగ్ బీ.

ఒక సామాన్య బైకర్ కు సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan). బిగ్ బీ మాటలకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆనందపడుతున్నారు కూడా.

భారత దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కలిగి ఉనన స్టార్ సీనియర్ హీరోబిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఎంత ఎవదిగినా..ఒదిగి ఉండాలి అనే గుణం కలిగిన వినయశీలి అమితాబ్. తన సింప్లిస్టిటీతో అభిమానుల మనస్సులో చెరగనిముద్ర వేసుకున్నారు స్టార్ హీరో. ఆభిమానుల మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు ఆయన. ఇక తాజాగా మరోసారి సామాన్యుల పట్ల.. తన ప్రేమను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు బిగ్ బీ.

తాజాగా ట్రాఫిక్ జాంలో చిక్కుున్న అమితాబ్.. టైమ్ అవుతుండటంతో.. ఓ అపరచిత వ్యక్తి బైక్‌పై తాను వెళ్ళాలి అనుకున్న ప్లేస్ కు వెళ్ళాడు. తనను తన గమ్యస్థానానికి చేర్చిన వ్యాక్తికి కృతజ్ఞతలు చెప్పి ఊరుకోలేదు అమితాబ్.. స్యయంగా తన సోషల్ మీడియా పేజ్ లో అతని ఫోటోను పంచుకున్నారు. అతని గురించి చిన్న నోట్ కూడా రాశారు అమితబచ్చన్. ఇంతకీ అమితాబ్ ఏమన్నిపోస్ట్ పెట్టారంటే..

నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ మిత్రమా. నీవెవరో నాకు తెలీదు. అయినా నా మాట మన్నించి కోరుకున్న చోట డ్రాప్ చేశావు. ట్రాఫిక్ జంఝాటాన్ని తప్పించి వేగంగా గమ్యస్థానానికి చేర్చావు. నీకు మరోసారి థ్యాంక్స్ అని బిగ్ బీ పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఈ పోస్ట్ పై చాలా మంది స్పందిస్తున్నారు. బిగ్ బీని వెనక కూర్చోబెట్టుకుని బైక్ నడిపిన వ్యక్తి నిజంగా అదృష్టవంతుడంటున్నారు. సెలబ్రిటీలు కూడా ఈవిషయంలో స్పందిస్తున్నారు.

దీనిపై ఆయన మనవరాలు నవ్య నందా కూడా స్పందించారు. హార్ట్ ఎమోజీని షేర్ చేశారు. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటారు బిగ్ బీ. ప్రతీ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంటారు. అంతే కాదు తరచూ.. తన అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ప్రతి ఆదివారం తన ఇంటి దగ్గర మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం కూడా నిర్వహిస్తుంటారు అమితాబ్.

Updated On 15 May 2023 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story