✕
Ameesha patel : హాట్ ఫొటోస్‌తో హీట్ ఎక్కిస్తున్న ముదురు బ్యూటీ..:
By EhatvPublished on 11 Dec 2023 2:42 AM GMT
అమీషా పటేల్(Ameesha patel), బాలీవుడ్లో(Bollywood) పరిచయం అక్కరలేని హీరోయిన్, 'కహోనా ప్యార్ హే'(Kaho Naa... Pyaar Hai) సినిమా తో 2000 సంవత్సరంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్(Pawan kalyan) నటించిన బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే దగ్గరైంది భారీ అందాల ఈ ముద్దు గుమ్మ. 2004లో మహేష్ బాబు(Mahesh babu) నటించిన నానిలో నటించి తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

x
Ameesha patel
-
- అమీషా పటేల్(Ameesha patel), బాలీవుడ్లో(Bollywood) పరిచయం అక్కరలేని హీరోయిన్, 'కహోనా ప్యార్ హే'(Kaho Naa... Pyaar Hai) సినిమా తో 2000 సంవత్సరంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
-
- పవన్ కళ్యాణ్(Pawan kalyan) నటించిన బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే దగ్గరైంది భారీ అందాల ఈ ముద్దు గుమ్మ. 2004లో మహేష్ బాబు(Mahesh babu) నటించిన నానిలో నటించి తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.
-
- బాలీవుడ్లో వరుస హిట్స్ ఇచ్చిన ఈ లక్కీ లేడీ, గద్దర్(Gaddar) సినిమాతో ఇండస్ట్రీలో పెద్ద హిట్ ఇచ్చింది. అటు తరువాత సినిమా అవకాశాలు తగ్గినా, సోషల్ మీడియాలో(Social media) మాత్రం ఎప్పుడూ అప్డేట్గానే ఉంటుంది ఈ సుందరి. వయసు ముదురుతున్నా పెళ్లి మాట ఎత్తకుండా హాట్ ఫొటోస్ (Hot photos), వీడియోస్‌తో(Videos) యువకుల గుండెల్ని ఇంకా కొల్లగొడుతూనే ఉందీ భామ.
-
- లేటెస్ట్గా సన్నీ డియోల్‌తో(Sunny deol) గద్దర్ 2లో నటించి, బాక్సాఫీస్(Box office) దగ్గర ఖజానా బాగానే కొల్లగొట్టి, మళ్లీ వార్తల్లోకి ఎక్కింది అమీషా. ఇక లేటెస్ట్గా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
-
- 47 ఏళ్ల ఈ ముదురు బ్యూటీకి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్(Fan following) ఏమాత్రం తగ్గలేదు. లేటెస్ట్గా పెట్టిన హాట్ ఫొటోస్కి.. హాట్ హాట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Ehatv
Next Story