ఇప్పటికే స్టార్ కిడ్ గా బాగా ఫేమస్ అయిన ఈ చిన్నారి అర్హ(Allu arha). . తాజాగా గణేష్ పండక్కి(Ganesh Festival) సర్ ప్రైజ్ ఇచ్చింది. అర్హా టాలెంట్ చూసి... అల్లుఅర్జున్(Allu Arjun), స్నేహారెడ్డి(Sneha Reddy) తెగ మురిసిపిపోతుననారు.

Allu Arha Talent
ఇప్పటికే స్టార్ కిడ్ గా బాగా ఫేమస్ అయిన ఈ చిన్నారి అర్హ(Allu arha). . తాజాగా గణేష్ పండక్కి(Ganesh Festival) సర్ ప్రైజ్ ఇచ్చింది. అర్హా టాలెంట్ చూసి... అల్లుఅర్జున్(Allu Arjun), స్నేహారెడ్డి(Sneha Reddy) తెగ మురిసిపిపోతుననారు.
అల్లు అర్జున్ పిల్లలు కూడా తమ సొత టాలెంట్ తో... సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. బన్నీ గారాల పట్టి అల్లు అర్హా అయితే.. ఏకంగా రెండు మూడు సినిమాలు కూడా చేసేసింది ఇప్పటికే.ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో(Social Media) తన టాలెంట్ చూపిస్తూ ఉంటుంది చిన్నారి హర్హ.
అంతే కాదు అర్హా అయాన్ ఇద్దరు చేసే అల్లరి.. వారికి సబంధంచిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో శేర్ చేస్తుంటారు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి.అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిన్నారి ఇంత చిన్న వయసులోనే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈమె సమంత(Samantha) నటించిన శాకుంతలం(Shakunthalam) సినిమాలో బాలనటిగా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక అల్లు అర్హ ఈ సినిమాలో తన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది బ్యూటీ.
అర్హకు సంబంధించిన ఎన్నో ముద్దు ముద్దు వీడియోలను క్యూట్ వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా తన టాలెంట్ ను మరోసారి చూపించింది చిన్నారిఅర్హ. వినాయక చవితి పండుగ సందర్భంగా అర్హ వినాయకుడిని(Clay Idol) ఎంతో అందంగా తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
