☰
✕
మనకు బోల్డన్నీ పర్వదినాలు. ఏడాది పొడవునా వ్రతాలో, నోములో ఉండే ఉంటాయి. ఉత్తరాదిలో కర్వాచౌత్‌లాగే(Karwa chauth) ఆంధ్రప్రదేశ్‌లో అట్లతద్దిని(atlathadhi) జరుపుకుంటారు.
x
మనకు బోల్డన్నీ పర్వదినాలు. ఏడాది పొడవునా వ్రతాలో, నోములో ఉండే ఉంటాయి. ఉత్తరాదిలో కర్వాచౌత్‌లాగే(Karwa chauth) ఆంధ్రప్రదేశ్‌లో అట్లతద్దిని(atlathadhi) జరుపుకుంటారు. తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది అశ్విని మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే తదియ, చతుర్థి నాడు 'అట్ల తద్ది'ని జరుపుకొంటారు. పెళ్లి కానీ అమ్మాయిలు.. మంచివాడు భర్తగా రావాలని దేవుడికి ఈ పూజ చేస్తారు. ఇక పెళ్లయిన వాళ్లయితే భర్త ఆయురారోగ్యలతో ఉండాలని దేవిదేవతలను ప్రార్థిస్తారు. అల్లు అర్జున్(Allu arjun) భార్య అల్లు స్నేహ(sneha) కూడా అట్లతద్ధిని చక్కగా జరుపుకున్నారు. తెల్లవారే నిద్ర లేచి పండుగ జరుపుకున్నారు. భర్త బాగుండాలని పూజ చేశారు. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Eha Tv
Next Story