టాలీవుడ్ స్టార్ హీరోల్లో.. ఎక్కువమంది ప్రేమను పొందిన హీర్ అల్లు అర్జున్(Allu Arjun). స్టార్ వారసుడైనరా.. ఆయన సింప్లిసిటీ.. మాటతీరు ముచ్చటగా ఉంటుంది. అందుకే ఆయన ఫ్యాన్స్ తో పాటుకామన్ ఆడియన్స్ కూడా బన్నీ సినిమా అంటే ముందుంటారు.

Allu Arjun Tweet For Fans
ఫ్యాన్స్ కు మరోసారి థ్యాక్్ చెప్పారు అల్లు అర్జున్. తన మీద చూపిస్తున్న ప్రేమ అనురాగం...అనుబందానికి చాలా ఱునపడి ఉంటాను అంటున్నాడు అల్లు అర్జున్.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో.. ఎక్కువమంది ప్రేమను పొందిన హీర్ అల్లు అర్జున్(Allu Arjun). స్టార్ వారసుడైనరా.. ఆయన సింప్లిసిటీ.. మాటతీరు ముచ్చటగా ఉంటుంది. అందుకే ఆయన ఫ్యాన్స్ తో పాటుకామన్ ఆడియన్స్ కూడా బన్నీ సినిమా అంటే ముందుంటారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రూల్(Pushpa The Rule) లో హీరోగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం పుషూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేశారు. ఇక బన్నీ సినిమా కోసం పాన్ ఇండియా జనాలు ఎదురుచూస్తున్నారు. ఈమూవీతో పాటు అటు అడ్వటైజ్ మెంట్లతో మెస్మరైజ్ చేస్తున్నాడుఅల్లు అర్జున్. తాజాగా ఆయన చేసిన కొన్నియాడ్స్ టెలివిజన్ లో పాపులర్ అవ్వడంతో పాటు.. వివాదానికి కూడా కారణ అయిన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే... నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నల్గొండ విచ్చేసారు. తన మావయ్య కంచర్ల శేఖర్ రెడ్డి(Kancharla Shekhar Reddy) గారు కట్టించిన కంచెర్ల కన్వెన్షన్ సెంటర్ ని ఆయన ప్రారంభించారు. కాగా నేడు నల్గొండకి విచ్చేసి తమ మావయ్య గారి కన్వెన్షన్ సెంటర్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, అలానే ఇక్కడికి వచ్చి తన పై ఎంతో ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అభిమానులకి ప్రజలకి ప్రత్యేకంగా తన ట్విట్టర్ ప్రొఫైల్ ద్వారా కృతజ్ఞతలు చెప్తూ అల్లు అర్జున పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Congratulations to my Father in Law Shri Kancharla Shekar Reddy Garu for the Kancharla Convention Center in Nalgonda . Thank you for all the love from the fans & people of Nalgonda . pic.twitter.com/NsjqGWHFkW
— Allu Arjun (@alluarjun) August 19, 2023
