✕
పుష్ప 2 థియేటర్లలో సందడి చేస్తున్నది. ఎక్కడ చూసినా పుష్ప సినిమానే కనిపిస్తున్నది.

x
పుష్ప 2 థియేటర్లలో సందడి చేస్తున్నది. ఎక్కడ చూసినా పుష్ప సినిమానే కనిపిస్తున్నది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్లను కుమ్మి పారేస్తున్నది. ఈ సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వ్మ (Ram Gopal Varma )తనదైన మార్క్‌తో ఓ పోస్ట్ పెట్టాడు. పుష్ప 2 ది రూల్ సినిమాతో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అల్లు అర్జున్‌తో పాటు చిత్ర బృందానికి ఆయన అభినందనలు చెప్పారు. అల్లు అర్జున్ ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా స్టార్ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం వర్మ పోస్టు బాగా వైరల్ అవుతోంది. పుష్ప 2 విడుదలకు ముందుకూడా మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని, కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అని వర్మ కితాబునిచ్చాడు.

ehatv
Next Story