ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్(Pushpa: The Rise) ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. పుష్ప2 షూటింగ్ మొదలవ్వకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ పెక్టేషన్స్ ఒచ్చేశాయి. సినిమాపై షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆ ఎక్స్‏పెక్టేషన్స్ మరింత హై రేంజ్ వెళ్లిపోయాయి. ఈ సీక్వెల్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ (Icon star) పుట్టిన రోజుకు ఒక రోజు ముందు విడుదల చేసిన టీజర్, పోస్టర్‏తో కొత్త ఉత్సాహాన్ని నింపారంటున్నారు ఫ్యాన్స్.

అయితే పుష్ప 2 సినిమాకి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేందంటే ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ భారీ రెమ్యునరేషన్ (Remuneration) తీసుకుంటున్నారట. అయితే ఈ రెమ్యునరేషన్ గురించి అఫియల్‏గా ఎక్కడా కూడా వినట్టు అనిపించడం లేదు. ఇంటర్నల్‏గా ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 150 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఇది బన్నీ కెరీర్‏లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అని అంటున్నాయి సినీ వర్గాలు. ఇప్పటి వరకు స్టార్ హీరోల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్ (Prabhas), పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉండగా.. ఇప్పుడు వాళ్లను బీట్ చేసే లిస్టులో అల్లు అర్జున్ చేరిపోయాడు.

ఇక ఈ సినిమాలో షూటింగ్‏ ఒడిశాలోని మల్కన్ గిరిలో జరుపుకోనుందట. సౌత్‏లో పుష్ప2 (Pushpa 2: The Rule) సినిమా షూటింగ్ ఒడిశాలో జరగడం ఇదే తొలిసారి అంటున్నారు. ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న సినిమా కొత్తగా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అనే ఆలోచనలో పడ్డారు సినిమా ప్రియులు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్ట్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఇటు కామన్ ఆడియన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Updated On 13 April 2023 2:21 AM GMT
Ehatv

Ehatv

Next Story