పుష్ప ది రూల్(Pushpa The rule).. అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారీ సినిమా కోసం. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఈగర్ డా చూస్తున్న ఈసినిమా .. ఈ ఏడాది రిలీజ్ అవుతుందో లేదో తెలియడం లేదు. పుష్ప(Pushpa) అభిమానులకు అల్లు అర్జున్ పార్టీ ఈ ఏడాది లేనట్టే తెలుస్తోంది.

పుష్ప ది రూల్(Pushpa The rule).. అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారీ సినిమా కోసం. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఈగర్ డా చూస్తున్న ఈసినిమా .. ఈ ఏడాది రిలీజ్ అవుతుందో లేదో తెలియడం లేదు. పుష్ప(Pushpa) అభిమానులకు అల్లు అర్జున్ పార్టీ ఈ ఏడాది లేనట్టే తెలుస్తోంది.

అల్లు అర్జున్ పుష్ప2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ? ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఫ్యాన్స్ ఒళ్ళంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా(PAN India) లెవల్లో బన్నీ ప్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అసలే ఎదురు చూపులు.. వాటిని పెంచుతూ.. ఫ్యాన్స్ ను ఊరిస్తూ.. పుష్ప 2 నుంచి స్పెషల్ లుక్ తో దిగిపోయాడు అల్లు అర్జున్. దాంతో సినిమాపై క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోతోంది. తక్కువోడు కాదు డైరెక్టర్ సుకుమార్. అమ్మవారి గెటప్ లో బన్నీని చూపించి ఉక్కిరిబికకకిరి చేశాడు. ఫస్ట్ లుక్ తో పుష్ప ద రూల్ పై అంచనాలు కూడా ఆ రేంజ్ లో పెరిగిపోతున్నాయి.

ఇక పుష్ప ది రూల్ సినిమ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. దాంతో సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందతి అనుకున్నారంతా. కాని పుష్పను నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు.. మూవీ టీమ్ నుంచి లీకులు బయటకు వస్తున్నాయి. సరిగ్గా ఏడాదికి అంటే మళ్లీ అల్లు అర్జున బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 7న 2024 లో పుష్ప ద రూల్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

సినిమా రిలీజ్ కూడా ఈ ఏడాదిలో... అది కూడా అతి దగ్గరలో ఉంటుంది అనుకున్నారు ఆడియన్స్.. కాని సినిమా రిలీజ్ పై సోషల్ మీడియాలో లీకుల పర్వం నడుస్తోంది. పుఫ్ప 2 రిలీజ్ పై షాకింగ్ అప్ డేట్ నెట్టింట వైరల్అవుతోంది. ఈమూవీని వచ్చే ఏడాది రిలజ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. పుష్ప ద రూల్ ను నెక్ట్ ఇయర్ సమ్మర్ కు అది కూడా అల్లు అర్జున్ నెక్ట్స్ బర్త్ డే సందర్భంగా 2024 ఏప్రిల్ 07 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఉండటం కాదు.. దాదాపుఫిక్స్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈసినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తున్నారు.

పుష్ప సినిమాతో పస్ట్ టైమ్ పాన్ ఇండియాను టచ్ చేశాడు అల్లు అర్జున్. ఈసారి అంతకుమించి అనేలా సినిమా ఉండాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. పుష్ప సినిమాలో బన్నీ మ్యానరిజంతో పాటు స్టెప్స్ కూడా అతనకి అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకోచ్చాయి. బన్నీని ఇమిటేట్ చేస్తూ.. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా తెగ వీడియోలు చేశారు. ఇక వారంతా పుష్ప2 కోసం ఎదురుచూస్తున్నారు.

Updated On 12 April 2023 11:10 PM GMT
Ehatv

Ehatv

Next Story