టాలీవుడ్ లో అల్లు అర్జున్(allu arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పన్నకర్లేదు. అయితే అది కాస్తా.. పుష్ప(Pusha) సినిమాతో దేశం మొత్తం పాకింది. దేశం వరకే ఆగలేదు... దేశ విదేశాలకు వెళ్థింది. మరీ విచిత్రం ఏంటంటే.. మన బాలీవుడ్ హీరోలను మాత్రమే కాస్త అటో ఇటో ఆధరించే పాకిస్తాన్(Pakistan) లో.. మన తెలుగు హీరోకు క్రేజ్ పెరిగిందంటే.. అది అంతా గర్వించ దగ్గ విషయమే. అవును నిజం మన అల్లు అర్జున్ కు పాకిస్తాన్ లో ఫ్యాన్స్ భారీగా పెరిగారట. ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాలల్లో బన్నీ పాటలకు రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాను శేక్ చేశారు.

టాలీవుడ్ లో అల్లు అర్జున్(allu arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పన్నకర్లేదు. అయితే అది కాస్తా.. పుష్ప(Pusha) సినిమాతో దేశం మొత్తం పాకింది. దేశం వరకే ఆగలేదు... దేశ విదేశాలకు వెళ్థింది. మరీ విచిత్రం ఏంటంటే.. మన బాలీవుడ్ హీరోలను మాత్రమే కాస్త అటో ఇటో ఆధరించే పాకిస్తాన్(Pakistan) లో.. మన తెలుగు హీరోకు క్రేజ్ పెరిగిందంటే.. అది అంతా గర్వించ దగ్గ విషయమే. అవును నిజం మన అల్లు అర్జున్ కు పాకిస్తాన్ లో ఫ్యాన్స్ భారీగా పెరిగారట. ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాలల్లో బన్నీ పాటలకు రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాను శేక్ చేశారు. ఇక అల్లు అర్జున్ క్రేజ్.. ఆ దేశం.. ఈ దేశం కాదు... మన దాయాదీ దేశం పాకిస్తాన్ కు కూడా చేరింది. బన్నీ అంటే పడి చచ్చిపోతున్నారట జనాలు.

అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప కు ముందు పుష్ప తరువాత అనేది చెప్పాలి. దేశ వ్యాప్తంగా పాపులారీటీ వచ్చిన హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. మన టాలీవుడ్ నుండి ఇతర రాష్ట్రాల్లో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ 3 హీరోల లిస్ట్ తీస్తే అందులో అల్లు అర్జున్ పేరు ముందు వరుసలో ఉంటుంది. రాజమౌళి తర్వాత ఇతర రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ బ్రాండ్ ఏదైనా ఉందా అంటే అది అల్లు అర్జున్ బ్రాండ్ మాత్రమే. ఈ బ్రాండ్ ఇమేజి ఆయనకీ పుష్ప సినిమాతో వచ్చింది అనుకుంటే పొరపాటే.

పాకిస్థాన్ లో అయితే బాలీవుడ్ హీరోల తర్వాత అత్యంత క్రేజ్ అల్లు అర్జున్ కు మాత్రమే ఉందట. బాలీవుడ్ హీరోలకు పోటీగా బన్నీ సినిమాలు అక్కడ ఇమేజ్ సాధిస్తున్నాయని వినికిడి. మరీ ముఖ్యంగా పుష్ప వారికి బాగా నచ్చాడట. ఈ సినిమాను అక్కడి జనాలు బాగా ప్రేమించారని సమాచారం. పుష్ప సినిమా తెగ నచ్చేసినట్టు సమాచారం. పుష్ప సినిమా పాకిస్థాన్ లో.. దాదాపుగా 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట. ఇది సాధారమైన విషయం కాదు,
ప్రస్తుతం అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న పుష్ప’ సీక్వెల్ పుష్ప ది రూల్ కోసం పాకిస్థానీ ఆడియన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తుననట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీ అంతకు మించి తెరకెక్కించబోతున్నారు టీమ్ నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప2తో అక్కడ ఎలాంటి క్రేజ్ సాధిస్తాడో చూడాలి. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ జోరుగా సాగుతోంది.

Updated On 18 Nov 2023 6:19 AM GMT
Ehatv

Ehatv

Next Story