సామాన్యులకైనా.. సెలబ్రిటీలకైనా..పండగ పండగే.. కాకపోతే.. సెలబ్రిటీలు పండగ సెలబ్రేట్ చేసుకుంటే.. కాస్త గొప్పగా చూస్తుంటారు. తాజాగా జరిగిన దివాళి సెలబ్రేన్స్(Diwali Celebrations) లో.. ఎవరికి వారు డబపాసులతో సందడి చేయగా.. అల్లు అర్జున్(allu arjun) కూడా ఫ్యామిలీతో ఫులు గా ఎంజాయ్ చేశారు.

దివాళి పండుగను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఫ్యామిలీో మరింత సందడిగా, గ్రాండ్ గా దివాళి జరుపుకున్నారు. శనివారం మావయ్య చిరంజీవి(chiranjeevi) ఇంటిలో రామ్ చరణ్ ఇచ్చిన విందుతో పాటు.. బంధువులు, ఇండస్ట్రీ మిత్రులు మధ్య సంతోషంగా దివాళీ సెలబ్రేషన్స్ జరుపుకున్న అల్లు అర్జున్.. ఆదివారం దీపావళి రోజు మాత్రం తన ఇంటి సభ్యులతో సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ సెలబ్రేషన్స్ లో.. అల్లూవారమ్మాయి అల్లు అర్హా(allu Arha) ఉంది కాని.. అయాన్ మాత్రం లేదు.. అల్లు అర్జున్ ఆయన ముద్దులు కూతురు కలిసి టపాసులు కలుస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఇక దివాళీ నాడు కూడా అభిమానులు అల్లు అర్జున్ కి విష్ చేసేందుకు వెళ్లారు. కూతురు అర్హతో తమ అభిమాన హీరో అల్లు అర్జున్ టపాసులు పేలుస్తూ సంతోష పడుతుంటే.. అది చూసిన అభిమానులు మరింత సంబర పడ్డారు. తమ అభిమాన హీరో సంతోషాన్ని అంతా ఒక వీడియోలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కి దివాళీ విషెస్ చెప్పగా.. ఐకాన్ స్టార్ కూడా వారికీ దివాళీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి అర్హతో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Updated On 13 Nov 2023 7:59 AM GMT
Ehatv

Ehatv

Next Story