కొన్ని కాంబినేషన్లు ఆడియన్స్ కు అలా గుర్తుండిపోతాయి.. సక్సెస్ అయినా.. లేకున్నా.. ఆడియన్స్ లో మాత్రం వారికి యమా క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్లపై ఆడియన్స్ తో పాటు.. సెలబ్రిటీలలో కూడా క్యూరియాసిటీ ఉంటుంది అటువంటి కాంబోనే అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్. పదేళ్లు మూడు సినిమాలు హ్యాట్రిక్ సినిమాలు.. చేసి హ్యాట్రిక్ హిట్ తో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా చేసిందీ కాంబో. జులయితో మొదలయ్యి... సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాల మూడు సినిమాలు ఒకదానికి మించి మరొకటి బంపర్‌ హిట్లయ్యాయి.

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేన్లకు తిరుగుండదు. వారి క్రేజ్ ఎలా ఉంటుందంటే.. ఆ కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదరు చూస్తుంటారు. ప్రస్తుతం అలాంటి కాంబోనే రిపిట్ కాబోతోంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నాలుగో సినిమ ాచేయబోతున్నాడట...?

కొన్ని కాంబినేషన్లు ఆడియన్స్ కు అలా గుర్తుండిపోతాయి.. సక్సెస్ అయినా.. లేకున్నా.. ఆడియన్స్ లో మాత్రం వారికి యమా క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్లపై ఆడియన్స్ తో పాటు.. సెలబ్రిటీలలో కూడా క్యూరియాసిటీ ఉంటుంది అటువంటి కాంబోనే అల్లు అర్జున్ (Allu Arjun) , త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్. పదేళ్లు మూడు సినిమాలు హ్యాట్రిక్ సినిమాలు.. చేసి హ్యాట్రిక్ హిట్ తో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా చేసిందీ కాంబో. జులయితో మొదలయ్యి... సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాల మూడు సినిమాలు ఒకదానికి మించి మరొకటి బంపర్‌ హిట్లయ్యాయి.

అయితే ఇంత మంచి హిట్ కాంబినేషన్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరూ కలిసి మరోసారి సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్‌ చేశారు మేకర్స్.హ్యాట్రిక్‌ హిట్లు కొట్టిన త్రివిక్రమ్‌- అల్లు అర్జున్ ..నాలుగో సారి కలవబోతున్నారు. వీకి కాంబోలో నాలుగో సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. సోషియో ఫాంటసీ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

అంతే కాదు అత్యంత భారీ బడ్జెట్ తో.. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను రూపొందిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా భారీ గీతా ఆర్ట్స్(Geetha Arts) , హాసిన్‌ అండ్ హారికా క్రియేషన్స్‌ (haarika and hassine creations) సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టకు సబంధంచిన ఇతర వివరాలు త్వరలో తెలియచేస్తామన్నారు మేకర్స్.. ఇక ప్రస్తుతం.. త్రివిక్రమ్‌ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా బిజీలో ఉండగా.. అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. వీళ్లిద్దరూ తమ తమ ప్రాజెక్ట్‌లను ఫినీష్‌ చేసుకుని ఈ ప్రాజక్ట్‌ను మొదలుపెట్టనున్నారు.

Updated On 3 July 2023 3:00 AM GMT
Ehatv

Ehatv

Next Story