తెలంగాణలో(Telangana) కాంగ్రెస్‌(congress) ప్రభుత్వంపై సినీ పెద్దలు(Industry celebrities) స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu arvindh).

తెలంగాణలో(Telangana) కాంగ్రెస్‌(congress) ప్రభుత్వంపై సినీ పెద్దలు(Industry celebrities) స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu arvindh). తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమకు(Film Insutry) గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మద్దతు ప్రోత్సహించాయని అల్లు అరవింద్‌ చెప్పారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నామన్న అరవింద్.. త్వరలోనే సినీ పరిశ్రమ తరపున వెళ్లి కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని చెప్పారు.

Updated On 4 Dec 2023 3:06 AM GMT
Ehatv

Ehatv

Next Story