✕
Alia Bhatt : గాలా వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా ఆలియా భట్, లక్ష ముత్యాల గౌనులో బ్యూటీ.
By EhatvPublished on 3 May 2023 5:02 AM GMT
న్యూయార్క్ సిటీలో జరుగుతున్న మెట్ గాలా 2023 వేడుకల్లో.. అక్కడున్నవారందరికంటే ప్రత్యేకంగాకనిపించింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ఆమె డ్రస్సు ప్రత్యేకం.. ఆమె నడక ప్రత్యేకం.. ఆమె నవ్వు ప్రత్యేకం.. టోటల్ గా ఆలియా భట్ గాలా వేడుకలకే ప్రత్యక ఆకర్షణగా నిలిచింది. ముక్యంగా ఈ వేడుకల్లో ఆలియా భట్ వేసుకున్న ముత్యాల డ్రస్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈడ్రస్సులో దాదాప లక్షముత్యాలను కూర్చి ప్రత్యేకంగా రూపొందించారు.

x
Alia Bhatt
-
- న్యూయార్క్ సిటీలో జరుగుతున్న మెట్ గాలా 2023 వేడుకల్లో.. అక్కడున్నవారందరికంటే ప్రత్యేకంగాకనిపించింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ఆమె డ్రస్సు ప్రత్యేకం.. ఆమె నడక ప్రత్యేకం.. ఆమె నవ్వు ప్రత్యేకం.. టోటల్ గా ఆలియా భట్ గాలా వేడుకలకే ప్రత్యక ఆకర్షణగా నిలిచింది.
-
- ముక్యంగా ఈ వేడుకల్లో ఆలియా భట్ వేసుకున్న ముత్యాల డ్రస్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈడ్రస్సులో దాదాప లక్షముత్యాలను కూర్చి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ లాంగ్ ఫ్రాక్.. ఆలియా భట్ ధరించి కార్పెట్ పై నడిచింది. అక్కడున్న వారి చూపులు తనవైపు తిప్పుకుంది.
-
- గాలా వేడుకల్లో రెడ్ కార్పేట్ మీద నడిచిన కొన్ని ఫోటోలను ఆలియా భట్ తన సోషల్ మీడియా పేజ్ లలో పంచుకుంది.ఈ విధంగా నోట్ కూడా రాసింది. సంప్రదాయ తరహాలో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఈ ఎండ్రాయిడరీని భారత్ లోనే లక్ష ముత్యాలతో రూపొందించారు. దీన్ని ధరించడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది అని అలియా భట్ ఇన్ స్టా లో రాసుకొచ్చింది.
-
- ఇక ఆలియా భట్ పోస్ట్ కు సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా నెటిజన్లు అంతా స్పందిస్తున్నారు. ఆలియా భట్ పోస్ట్ కు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. ఎంతో అందంగా ఉన్నావు.. చూడ చక్కగా ఉన్నావంటూ కత్రినా కైఫ్, కరీనా కపూర్, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అలియాభట్ ను మెచ్చుకున్నారు.
-
- బాలీవుడ్ లో వారసత్వంగా వచ్చినా..? తన సొంత టాలెంట్ తో ఎదిగింది ఆలియా భట్. తనదైన స్పెషల్ ఇమేజ్ సాధించింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో సౌత్ ఎంట్రి ఇచ్చింది బ్యూటీ. ఈమూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ప్రేమించిన బ్యూటీ.. రణ్ బీర్ కపూర్ ను పెళ్ళి చేసుకుంది.వెంటనే ఓ బిడ్డకుతల్లి అయ్యింది.
-
- అయితే, అలియా భట్ - రన్బీర్ కపూర్ కొన్నేండ్ల పాటు డేటింగ్ లో మునిగిపోయారు. గతేడాది 2022 ఏప్రిల్ 14న హిందూ సంప్రదాయ పద్ధతుల్లో ముంబైలో వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
-
- తన పాప ఆలనా పాలన చూడటం కోసం దాదాపు 2 ఏళ్ళు.. మూవీస్ కు బ్రేక్ ఇచ్చింది ఆలియ భట్. అటు రణ్ బీర్ కూడా తన పాపతో టైమ్ స్పెండ్ చేయడం కోసం కొంత కాలం సినిమాలకు విరామం ప్రకటించాడు. అటు ఆలియా భట్ పెళ్ళీ పిల్లల తరువాత కూడా చెరగని అందంతో మెరిసిపోతోంది.

Ehatv
Next Story