హీరో నాగార్జున సినిమా రాక చాన్నాళ్లయ్యింది. నాగ్ సినిమా కోసం ఆయన అభిమానులు కళ్లల్లో వత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఘోస్ట్ తర్వాత నాగార్జున సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది తాత్కాలిక విరామమేనన్నది ఆయన ఫ్యాన్స్ భావన. నాగ్ త్వరలోనే కొత్త సినిమా ప్రారంభించబోతున్నారట. రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జూన్ రెండో వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మలయాళంలో విజయం సాధించిన ఓ థ్రిల్లర్ సినిమాను రీమేక్ చేస్తున్నారట. ఈ సినిమాతో పాటు శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నారు నాగార్జున.

Akkineni Nagarjuna
హీరో నాగార్జున(nagarjuna) సినిమా రాక చాన్నాళ్లయ్యింది. నాగ్ సినిమా కోసం ఆయన అభిమానులు కళ్లల్లో వత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఘోస్ట్(Ghost) తర్వాత నాగార్జున సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది తాత్కాలిక విరామమేనన్నది ఆయన ఫ్యాన్స్ భావన. నాగ్ త్వరలోనే కొత్త సినిమా ప్రారంభించబోతున్నారట. రచయిత ప్రసన్నకుమార్(Prasanna Kummar) బెజవాడ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్(Pre Production) పనులు చివరి దశకు చేరుకున్నాయి. జూన్ రెండో వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మలయాళంలో విజయం సాధించిన ఓ థ్రిల్లర్ సినిమాను రీమేక్ చేస్తున్నారట. ఈ సినిమాతో పాటు శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ (Srinivasa Silver screen)సంస్థలో ఓ సినిమా చేయబోతున్నారు నాగార్జున.
