పొన్నియన్ సెల్వన్1 (Ponniyin Selvan: I) భామ శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)తో డేటింగ్లో ఉందన్న వార్తలు విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నామధ్య వీరిద్దరూ ఓ హోటల్లో లంచ్‌కి వెళ్లిన ఫొటోలు లీకయ్యాయి. దీంతో వీళ్లిద్దరి డేటింగ్ సంగతి న(నె)ట్టింట్లో పెట్టినట్టు అయింది. అదలా ఉంటే ఇప్పుడు కొత్తగా మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే వీరిద్దరి పెళ్లికి ముహుర్తం కుదిరిందని అంటున్నారు. వెడ్డింగ్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) విడుదల చేయడంతో ఇప్పుడీవార్త గుప్పుమంది.

Akkineni Naga Chaitanya Marriage
పొన్నియన్ సెల్వన్1 (Ponniyin Selvan: I) భామ శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)తో డేటింగ్లో ఉందన్న వార్తలు విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నామధ్య వీరిద్దరూ ఓ హోటల్లో లంచ్‌కి వెళ్లిన ఫొటోలు లీకయ్యాయి. దీంతో వీళ్లిద్దరి డేటింగ్ సంగతి న(నె)ట్టింట్లో పెట్టినట్టు అయింది. అదలా ఉంటే ఇప్పుడు కొత్తగా మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే వీరిద్దరి పెళ్లికి ముహుర్తం కుదిరిందని అంటున్నారు. వెడ్డింగ్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) విడుదల చేయడంతో ఇప్పుడీవార్త గుప్పుమంది. ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితం వీద్దరూ ఓ కొత్త ఇంట్లోకి ప్రవేశించారని.. ఆ ఇంట్లో వాళ్లిద్దరూ చాలా పీస్‌ఫుల్‌గా గడిపారని.. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఆ ఇంటి నుంచి వచ్చిన కారులోనే మళ్లీ వెళ్లిపోయారని టాక్ వినిపిస్తోంది.
ఇక రీసెంట్గా శాకుంతలం (Shaakuntalam) సినిమా ప్రమోషన్స్‌లో సమంత (Samantha) తన మాజీ భర్త నాగ చైతన్య (Naga Chaitanya) శోభిత ధూళిపాళ్ల ( Sobhita Dhulipala)తో డేటింగ్ విషయం గురించి ప్రస్తావించగా.."ఎవరు రిలేషన్షిప్లో ఉన్నా.. ఎవరితో రిలేషన్షిప్ ఉన్నా.. నేను పట్టించుకోవడం లేదు.. బాధపడటం లేదు" అని ప్రేమ విలువలు తెలియని వాళ్ళు ఎంత మందితో డేటింగ్ చేసినా ఏం ఉపయోగం అంటూ సమంత (Samantha) చెప్పుకొచ్చింది. అతను తన ప్రవర్తన మార్చుకుని ఆ అమ్మాయినైనా బాధ పెట్టకుండా చూసుకుంటే అందరికీ మంచిదే కదా అంటూ జాలి చూపించింది. ఇవన్నీ చూస్తుంటే శోభితా ధూళిపాళ అక్కినేని నాగచైతన్య ఇద్దరు డేటింగ్ (Dating)లో ఉండటం నిజమేనని.. వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని నెటిజన్లు ఊదరగొడుతున్నారు. అయితే వీళ్ల డేటింగ్ న్యూస్ నిజమయినట్లయితే.. వీళ్ల జర్నీ ళ్లి పీటల వరకు వెళ్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది వెయిట్ చేయాల్సిందే మరి.
