పవర్ స్టార్(Power star) ప్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. పవర్ గారాల తనయుడు అకీరా నందన్(akira nandan) సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు ఫ్యానస్ . త్వరలో ఈ ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

పవర్ స్టార్(Power star) ప్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. పవర్ గారాల తనయుడు అకీరా నందన్(akira nandan) సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు ఫ్యానస్ . త్వరలో ఈ ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఇటు పవర్ స్టార్ ప్యాన్స్(power star fans) అటు బాలయ్య ఫ్యాన్స్(Balaya fans) ఇద్దరు తమ వారసుల గురించి తెగ ఎదురు చూస్తున్నాయి. కాన ఇద్దరి ఎంట్రీపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు స్టార్స్. ఈక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) వారసుడు అకీరా నందన్ సిల్వర్ స్కీన్ ఎంట్రీకి రంగం సిద్దం అయిన ట్టు తెలుస్తుంది. అది కూడా పవర్ స్టార్ సినిమా ద్వారానే అకీరా తెరంగేట్రం చేయబోతున్నాడు. ప్రస్తతుం వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు పవన్ కల్యాణ్. ఎలక్షన్ మూమెంట్ వరకూ .. పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయడమే లక్ష్యంగా ఆయన నాన్ స్టాప్ గా కష్టపడుతున్నాడు.

ఆయన చేస్తున్న సినిమాల్లో సాహో డైక్టర్ సుజిత్ ఓజీ మూవీ కూడా ఉంది. ఈమూవీలో పవర్ కళ్యాణ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడట. మూడు రకాల పాత్రల్లో నటించబోతున్నాడు. ఇందులో గ్యాంగ్ స్టార్ పాత్ర ఒకటి కాగా.. మరొకటి మరొకటి కాలేజ్ లెక్చరర్ రోల్. ఇక టీనేజ్ కుర్రాడిగా కూడా పవన్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపిస్తారని వినికిడి. అయితే ఈ రోల్ కోసం డైరెక్టర్ సుజీత్.. అకిరా నందన్ ని తీసుకోవాలి అని ప్రపోజల్ పెట్టాడ.

అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంతవరకూ ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒక వేళ పవన్ దీనిక ఓకే చెప్పి.. అఖీరా కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఓజీతో అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఖాయం అయినట్టే. సుజీత్(sujeeth) దర్శకత్వంలో OG సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముంబై లో పూర్తి చేసుకుంది.. ఇక ప్రస్తుతం మహాబలేశ్వరంలో(mahabaleshwaram) సెకండ్ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంది టీమ్. ఈ షెడ్యూల్ లో త్వరలో పవన్ జాయిన్ కాబోతున్నారు.

ఇద్దరు స్టార్లు ఒక సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఆ మల్టీ స్టారర్ సినిమాలో ఇద్దరు స్టార్లు తండ్రీ కొడుకులై ఉంటే.. ఇక ఫ్యాన్స్ కు కిక్కు పీక్స్ కు చేరుతుంది. తన అభిమాన స్టార్ వారసుడు స్క్రీన్ పై కలిసి కనిపిస్తే.. స్క్రీన్లు చినిగిపోవాల్సిందే. ఇక ఇప్పుడు పవర్ , అకిరా విషయంలో ఇలాంటిదే జరగబోతుంది. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో చూడాలి.

Updated On 4 May 2023 3:40 AM GMT
Ehatv

Ehatv

Next Story