ప్రభాస్ హీరోగా.. కృతీ సనన్ జటంగా నటిస్తున్న సినిమ ఆదిపురుష్ ఈమూవీ రిలీజ్ అకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరలోనే ఉండటంతో.. మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈక్రమంలో ఈమూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచారు టీమ్. ఇందులో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెల్రేట్ చేయబోతున్నారు. తిరుపతిలో ఈ కార్యక్రమం ఈరోజు (జూన్ 6) సాయంత్రం నుంచి జరగబోతోంది.

ఈరోజు తిరుపతిలో చారిత్రామక ఘట్టం ఆవిష్క్రుతం కాబోతోంది. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా తిరుపతలో జరగబోతోంది. ఈక్రమంలో మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శింకుకున్నారు.

ప్రభాస్ హీరోగా.. కృతీ సనన్ జటంగా నటిస్తున్న సినిమ ఆదిపురుష్ ఈమూవీ రిలీజ్ అకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరలోనే ఉండటంతో.. మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈక్రమంలో ఈమూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచారు టీమ్. ఇందులో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెల్రేట్ చేయబోతున్నారు. తిరుపతిలో ఈ కార్యక్రమం ఈరోజు (జూన్ 6) సాయంత్రం నుంచి జరగబోతోంది.

ఇక ఇప్పటికే మూవీ టీమ్ అంతా తిరుపతి చేరుకున్నారు. ఉదయ సుప్రభాత సేవలో శ్రీ తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు ఆదిపురుష్ టీమ్. ఈనేపథ్యంలో టీమ్ అంతా తెల్ల పంచెలు, తెల్లబట్టల్లో మెరిసిపోయారు. మరీ ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెల్ల పంచె..తెల్ల షర్ట్ లో.. డిఫరెంట్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుమల దర్శనం తరువాత స్వామి వారి శేష వస్త్రాలతో ప్రభాస్ అండ్ టీమ్ కు ఆశిర్వచనాలు అందించారు ఆలయ అర్చకులు.

ఇక ప్రీరిలీజ్ కు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. దాదాపు 2 కోట్ల ఖర్చుతో ఈ ప్రీరిలీజ్ ను నిర్వహించబోతున్నాడు. రామ రామ అంటూ శబ్దం వచ్చేలా క్రాకర్స్ కు 50 లక్షల వరకూ పెట్టారని టాక్. అంతే కాదు గ్రౌండ్ లో గ్యాలరీలకు కూడా మిథిల, కిష్కింద,అయోధ్య, లంక లాంటి పేర్లు పెట్టారు. ఇక ఈమూవీ గురించి ప్రపంచ వ్యప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఈమూవీ ఈనెల 16న రిలీజ్ చేయడానికి అన్ని రెడీ చేసుకున్నారు.

Updated On 6 Jun 2023 1:18 AM GMT
Ehatv

Ehatv

Next Story