ఓ వైపు ఫ్యామిలీ సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్.. హాట్ ఫొటోలతో యూత్‏కు పిచ్చెక్కిస్తుంటుంది ఈ భామ. తాజాగా తమన్నా (Tamanna) కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ ఫొటోలో అరటి ఆకులతో డిజైన్ ఉండే డ్రెస్‏ను వేసుకుని.. తన ఎద అందాలను చూపిస్తూ అందాలను ఆరబోసింది.

Updated On 7 April 2023 7:18 AM GMT
Ehatv

Ehatv

Next Story