✕
Sonal Chauhan : సోనాల్ చౌహాన్‌తో రొమాన్స్‌కు రెడీ అంటున్న ఫ్యాన్స్.. !
By EhatvPublished on 10 April 2023 3:27 AM GMT
సోనాల్ గ్లామర్ ఆరబోత విషయంలో ఈమెకు ఎలాంటి హద్దులు ఉండవు. తన పర్ఫెక్ట్ ఫిజిక్‌తో బికినీలో అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. బికినీ పిక్చర్స్ షేర్ చేస్తూ హీట్ పెంచేస్తుంది. తాజాగా ఈ సెక్సీ భామ మరోసారి నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. వెకేషన్లో మరీ బోల్డ్‌గా రెచ్చిపోతూ సోనాల్ ఎంజాయ్ చేస్తోంది. తన థైస్(Thighs), క్లీవేజ్(Cleavage) అందాలకు యూత్ పట్టేసుకుంటున్నారు. తన అందాలతో మైమరపిస్తోంది. అయితే ఇలాంటి అందాలను ఆరబోయడంతో ఆమెకు కొత్తేమీ కాదంటూనే మరోవైపు.. పొట్టి బట్టలతో తొడలు చూపెడుతుందని.. నెటిజన్లు రెచ్చిపోయి మరీ కమెంట్లు పెడుతున్నారు.

x
Sonal Chauhan
-
- సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ఈ భామ సోషల్ మీడియాలో హాట్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ఎప్పుడూ ఏదో ఒక హాట్ ఫొటోతో యూత్‌లో వేడి పుట్టిస్తుంటుంది. ఈ హాట్ భామ 2008లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత కన్నడలో ఒక సినిమా, హిందీలో మరో మూడు సినిమాలు చేసి.. మళ్లీ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. 2014లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ (Legend) సినిమాతో హిట్ కొట్టి తెలుగులో సినిమాలు చేసేందుకు ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకుంది ఈ భామ.
-
- ఇక ఆ తర్వాత పండగ చేస్కో(Pandaga Chesko), షేర్(Sher), సైజ్ జీరో (Size Zero) వంటి సినిమాలు చేసినా కూడా పెద్దగా సక్సెస్ రాలేదు. అందం ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రావడంలేదు ఈ భామకు. గ్లామర్ విషయంలో టాప్ హీరోయిన్లకు సోనాల్ చౌహాన్ ఏమాత్రం తక్కువ కూడా కాదు మళ్లీ. బాలయ్య బాబు కాంబినేషన్ హిట్ ఫార్ములాను డిక్టేటర్, రూలర్ సినిమాలతో రిపీట్ చేసినా కూడా ఈ హాట్ భామకు కాలం కాలిసిరాలేదు.
-
- స్టార్ హీరోల సరసన నటిస్తున్నా కూడా ఈ హాట్ భామకు అదృష్టం కలిసిరావడం లేదు. గత సంవత్సరం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ది ఘోస్ట్ (The Ghost) సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున సరసన నటించినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 చిత్రంలో కూడా నటించింది ఈ భామ. ఇన్ని సినిమాలు చేసినా కూడా సోనాల్ చౌహాన్ టాలీవుడ్లో నిలదొక్కుకోలేకపోతోంది.
-
- సోనాల్ చౌహాన్(Sonal Chauha) బులంద్‌షహర్‌లో 1989 మే 16న పుట్టింది. ఆమె నోయిడా (Noida)లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుని.. ఆ తర్వాత న్యూఢిల్లీలోని గార్గి కాలేజీలో ఫిలోసఫీ చేసింది. ఇక ఆ తర్వాత మోడలింగ్‌పై అడుగులు వేసింది సోనాల్. మలేషియా (Malaysia)లోని సరావాక్ రాష్ట్రంలో మిరిలో మిస్ వరల్డ్ టూరిజం 2005 (miss world tourism)గా సెలెక్ట్ అయింది. మిస్ వరల్డ్ టూరిజంగా సెలెక్టయిన తొలి ఇండియన్ మెడల్‌గా సోనాల్ చౌహాన్ (Sonal Chauha) నిలిచింది.
-
- ఇక నటిగా ఆమె తొలిసారిగా సింగర్ హిమేష్ రేషమ్మియా (Himesh Reshammiya) ఆల్బమ్‌లోని ఆప్ కా సురూర్ (Aap Kaa Surroor)లో మెరిసింది. ఆ తర్వాత 2008లో హిందీ చిత్రం జన్నత్ (Jannat: In Search of Heaven)తో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అదే సంవత్సరంలో టాలీవుడ్లో రెైన్బో (Rainbow) అనే చిత్రం చేసింది. ఆ తర్వాత కన్నడలో మూడు చిత్రాలు చేసింది సోనాల్. ఇక సోనాల్ గ్లామర్ ఆరబోత విషయంలో ఈమెకు ఎలాంటి హద్దులు ఉండవు. తన పర్ఫెక్ట్ ఫిజిక్‌తో బికినీలో అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. బికినీ పిక్చర్స్ షేర్ చేస్తూ హీట్ పెంచేస్తుంది.
-
- తాజాగా ఈ సెక్సీ భామ మరోసారి నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. వెకేషన్లో మరీ బోల్డ్‌గా రెచ్చిపోతూ సోనాల్ ఎంజాయ్ చేస్తోంది. తన థైస్(Thighs), క్లీవేజ్(Cleavage) అందాలకు యూత్ పట్టేసుకుంటున్నారు. తన అందాలతో మైమరపిస్తోంది. అయితే ఇలాంటి అందాలను ఆరబోయడంతో ఆమెకు కొత్తేమీ కాదంటూనే మరోవైపు.. పొట్టి బట్టలతో తొడలు చూపెడుతుందని.. నెటిజన్లు రెచ్చిపోయి మరీ కమెంట్లు పెడుతున్నారు.
-
- సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ఓ స్మిమ్మింగ్ పూల్ దగ్గర స్మిమ్ వేర్లో గ్లామరస్‌గా కనిపిస్తూ.. ఎల్లో కలర్ టోపీ పెట్టుకుని దిగిన స్టిల్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. నేను లోపలికి దుకూతానా.. ? అని ఆలోచిస్తున్నానంటూ క్యాప్షన్ పెట్టింది ఈ హాట్ భామ. ఇలా పెడితే నెటిన్లు ఊరుకుంటారా.. మనిద్దరం కలిసి దూకితే ఎంతో బావుటుందో.. ఆగండి దూకొద్దు.. నేనూ ఒస్తాను అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సోనాల్ చౌహాన్ ప్రస్తుతం కొన్ని సినిమాలకు, సిరీస్‌లకు సైన్ చేసింది. ఇక సోనాల్‌కు ఇన్‌స్టా(Instagram)లో 5.4 మిలియన్లు, ట్విటర్(Twitter)లో 796K ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story