శ్రద్దా దాస్ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యక్టివ్ గా ఉంటుంది. ఉండటమే కాదు ఎప్పటికప్పుడు లేటెస్ట్ హాట్ ఫొటో షూట్ ఫిక్చర్స్ ను అప్ డేట్ చేస్తుంటుంది.
ఈమె 1987 మార్చి 4న ముంబైలో పుట్టింది. సొంతూరులోనే స్టడీ కంప్లీట్ చేసింది. ‘సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో తెలుగు అభిమానులకు పరిచయమైంది ఈ అమ్మడు. ఆ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు.
ఆ తర్వాత ఆర్యా-2తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ నడుము అందాల భామ. ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ సినిమాతో గ్లామర్ డోస్ పెంచేసింది.
ఇక ఏక్ మినీ కథ చిత్రంలో స్వామిజీ గెటప్ తో ఆడియన్స్ ను అలరించింది. మరోవైపు బికినీ ఫొటో షూట్ లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటు చీరకట్టు ఫొటోలతోనూ ఉడికిస్తోంది ఈ బ్యూటీ.
తెలుగు సినిమాల్లోనే కాకుండా హిందీ, మళయాళం, కన్నడ వంటి భాషల్లో నటించింది. సినిమా ఆఫర్లు కాస్త తగ్గడంతో ఇటు రియాలిటీ షోలను కూడా చేస్తోంది ఈ హాట్ భామ.
ఉల్లూ వంటి సిరీస్ లలోనూ తన నాబి, నడుము అందాలను ఆరబోస్తూ కుర్రాలకు మత్తెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మల్లెమాల సంస్థ చేస్తున్న డీ షోలోను తన ఫర్ఫామెన్స్ తో బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
తాజాగా గ్రీన్ కలర్ ఓణీ, మెరూన్ కలర్ బ్లౌజ్ తో షూట్ చేసిన ఫొటోలను తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ సెక్సీ భామ ఫొటోలకు యువత కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.