☰
✕
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ న్యూస్ చెప్పింది.
x
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ మధ్యే తాను చికెన్ గున్యాకు గురైనట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం కోలుకుంటున్నట్లుగా సమంత పోస్ట్ పెట్టింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను సమంత తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పులు నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్‌గా ఉంటాయి అంటూ ఓ పోస్టును పెట్టింది. సమంత త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ehatv
Next Story