ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రెస్ట్ లో ఉంది సమంత(Samantha). మైయోసైటిస్(Mayositis) వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ.. మిగిలిన ఖాళీ సమయాన్ని హ్యాపీగా ఫ్రెండ్స్ తో టూర్లు(Vacation) వేస్తూ.. ఎంజాయ్ చేసింది. దాదాపు 10కి పైగా దేశాల్లో తనకు ఇష్టమైన ప్రదేశాలు చూసి.. రీఫ్రెష్ అయ్యింది. బ్యూటీ. ఇక సినిమాలు స్టార్ట్ చేయడానికి తాను రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

సినిమాలతో పాటు పలు బిజినెస్ లు(Business) కూడా చేస్తోంది సమంత. ఇప్పటికే జ్యూవ్వెల్లరీ, గార్మెంట్స్ బిజినెస్ లో దిగిన ఆమె.. పలుబ్రాండ్ లకు అంబాసిడర్ గా కూడా ఉంది. ఇక ఇప్పుడు మరో కొత్త బిజినెస్ లోకి ఆమె ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె సినీ నిర్మాణ(Producing) రంగంలోకి అడుగు పెట్టారు. ఈ విషయాన్ని నిన్న ఆమె అధికారికంగా ప్రకటించారు. 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్'(Tralala Moving Pictures) పేరుతో ఆమె తన సొంత ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించారు.

సమంతకు ఎంతో ఇష్టమైన ఇంగ్లీష్ పాప్ సాంగ్ 'బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్' స్ఫూర్తితో తన ప్రొడక్షన్ హౌస్ కి ఈ పేరు పెట్టినట్టు వెల్లడించారు. ఇక తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త తరం ఆలోచలను ప్రోత్సహిస్తానని సమంత తెలిపారు. కొత్త కంటెంట్.. మంచి కథలు ఎంకరేజ్ చేస్తూ.. యంగ్ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తానంటున్నారు సమంత. కంటెంట్ మంచిదైతే.. తప్పకుండా ఎంకరేజ్ చేస్తానని చెప్పారు. అర్థవంతమైన, యూనివర్సల్ కథలను తెరకెక్కిస్తామని ఆమె అన్నారు.

ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు సమంత. ఈ సమాజం పట్ల ఆమెకు మంచి అవగాహన ఉంది. దాంతో వాటిని దృష్టిలో ఉంచుకుని ఆమె సినిమాలు నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సమంత ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి. రీసెంట్ గా విజయ్ దేవరకొండ జోడీగా ఖుషీ సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసకున్నారుసమంత. హాలీవుడ్ ఓ ఓమూవీ చేస్తోంది. ఇక తెలుగులో తన తదుపరి మూవీ ఏంటో తెలియాల్సి ఉంది.

Updated On 11 Dec 2023 7:58 AM GMT
Ehatv

Ehatv

Next Story