లేటెస్ట్ గా ఆమె మళ్ళీ వార్తల్లో నిలిచింది.
రష్మిక మందన్నా(Rashmika mandanna) ...చేసిన సినిమాలు తక్కువే కానీ పుష్ప(Pushpa) సినిమాతో జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చుకుంది. నేషనల్ క్రష్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటుంది. సామాజిక అంశాలపై స్పందిస్తుంది. లేటెస్ట్ గా ఆమె మళ్ళీ వార్తల్లో నిలిచింది. దీపావళి వేడుకలను విజయ్ దేవరకొండ(Vijay devar konda) ఇంట్లో జరుపుకుందనే టాక్ వినిపిస్తున్నది
పెళ్లికి ముందే అత్తవారింట్లో వేడుకల్లో పాల్గొందని చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. వీటిని ఆమె పెద్దగా పట్టించుకోడు దు. విజయ్, రష్మిక లవ్‌లో ఉన్నారని వదంతులు. ఉన్నాయని తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవడం దాదాపు ఖరారైనట్లేనని అనుకుంటున్నారు. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఇటీవల ఇద్దరు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఇంట్లో కనిపిచింది. లేటెస్ట్ గా తన స్ట్రయిలిస్ట్ శ్రావ్య ఇచ్చిన బ్యాచిలర్ పార్టీకి హాజరైంది. శ్రావ్య, రష్మిక ఇద్దరు మంచి ఫ్రెండ్స్! శ్రావ్యకు భారత్ స్టార్ బ్యాడ్మింటన్ కిదాంబి శ్రీకాంత్‌కు(Kidambi srikanth) ఈ ఏడాది ఆగస్టు 10న నిశ్చితార్థం జరిగింది. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నది. అయితే, వేడుకను శ్రావ్య ఇన్‌స్టామ్‌లో పోస్ట్ చేస్తూ.. ఇదే నా చివరి లేడీ బ్యాచిలర్ పార్టీ అని చెప్పింది. దీనికి రిప్లై ఇస్తూ రష్మిక మేడం శ్రావ్యను జాగ్రత్తగా చూసుకోవాలని.. ఇకపై తను నీదంటూ చెపంపింది. దీనికి కిదాంబి శ్రీకాంత్ రష్మిక పోస్ట్‌కు బదులిస్తూ శ్రావ్యను మహారాణిలా చూసుకుంటానని చెప్పాడట. ప్రస్తుతం, ఇది అంశం వైరల్‌గా మారింది. నాగార్జున(Nagarjuna), విజయ్ దేవరకొండ వద్ద శ్రావ్య పని చేసినట్లు తెలుస్తున్నది. దీంతో విజయ్‌తోనే సైతం మంచి ఫ్రెండ్ అని.. శ్రావ్య వెడ్డింగ్ ధూంధాంగా చేద్దామని రష్మిక అన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2లో నటిస్తున్నది. చావ, సికిందర్, కుబేర, రేయిన్బో, ద గర్ల్స్ ఫ్రెండ్, థామా సినిమాల్లో నటిస్తున్నది.