✕
Raashi Khanna : పింక్ కలర్ డ్రెస్సులో పిచ్చెక్కిస్తున్న రాశీ ఖన్నా.. అవి చూస్తే మాత్రం.. !
By EhatvPublished on 10 April 2023 7:01 AM GMT
ప్రస్తుతం యోధ సినిమాలో నటిస్తున్న క్యూట్ బ్యూటీ రాశి ఖన్నా (Rashi Khanna) కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలను రిలీజ్ చేస్తూ అభిమాలను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా పింక్ కలర్ డ్రెస్ (Pink Color Dress)లో హాట్‌గా కనిపించింది. ఇందులో ఈ భామ తన బిగుతైన ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ క్యూట్ స్మైల్‌తో ఆకర్షణీయంగా నిలిచింది.

x
Raashi Kanna
-
- హీరోయిన్ రాశీ ఖన్నా (Rashi Khanna) అంటే గుర్తుపట్టని తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఉండరు. ఆ క్యూట్ స్మైల్ అమ్మాయి మనం (Manam) సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) లవర్‌గా చిన్న క్యామియో రోల్ చేసి.. ఆ తర్వాత మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో చాలా సినిమాల్లో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు యూత్‌కి క్రష్‌గా మారింది. ఇప్పుడు ఈ బ్యూటీ హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.
-
- బాలీవుడ్లో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టింది ఈ భామ. అండ్ అలాగే సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది ఈ భామ. అలా కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే తమ హవా చూపిస్తున్నారు. తెలుగులో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రాశి ఖన్నా (Rashi Khanna) ఢిల్లీలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న ఈ బ్యూటీ మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
-
- ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం (John Abraham) నటించిన మద్రాస్ కేఫ్ (Madras Cafe) సినిమాతో పరిచయమైన ఈ భామ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. మద్రాస్ కేఫ్ తర్వాత బొద్దుగుమ్మ రాశీఖన్నా నాగార్జున నటించిన మనం సినిమాలో చిన్నపాత్రతో మెప్పించింది. అదే సంవత్సరం నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే (Oohalu Gusagusalade) చిత్రంతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
-
- ఇక ఆ సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటన యూత్‌కి బాగా నచ్చింది. ఇక ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ రాశి ఖన్నా విలన్ (Villain) సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇమైక్క నొడిగల్ (Imaikkaa Nodigal) సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా సౌత్ లాంగ్వేజెస్‌లో సినిమాలు చేస్తోంది. అయితే వాటిలో కొన్ని హిట్స్ అందుకోగా మరికొన్ని బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి.
-
- ఇటు తెలుగులో బెంగాల్ టైగర్, సుప్రీం, హైపర్, తొలిప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో రాశి ఖన్నా (Rashi Kanna) నటించింది. గతేడాది పక్కా కమర్షియల్, తిరు, థాంక్యూ(Thank You) సినిమాలు ఆమెకు వరుసగా పరాజయాన్ని అందించాయి. ఒక్క సర్దార్ సినిమా మాత్రం హిట్‌ను అందుకుంది. హిందీలో ఫేక్ అనే వెబ్ సిరీస్‌లో ఈ భామ బోల్డ్ సీన్స్‌లో నటించి రొమాన్స్ పండించింది.
-
- ప్రస్తుతం యోధ సినిమాలో నటిస్తున్న క్యూట్ బ్యూటీ రాశి ఖన్నా (Rashi Khanna) కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలను రిలీజ్ చేస్తూ అభిమాలను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా పింక్ కలర్ డ్రెస్ (Pink Color Dress)లో హాట్‌గా కనిపించింది. ఇందులో ఈ భామ తన బిగుతైన ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ క్యూట్ స్మైల్‌తో ఆకర్షణీయంగా నిలిచింది.
-
- డిఫరెంట్ టైప్ ఆఫ్ పొజిషన్స్‌లో ఉన్న ఈ ఫొటోలను కొందరు క్లీవెజ్ షోలా ఉందని.. మరికొందరు అందంగా, హాట్‌గా, ఎక్స్ పోజింగ్గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీకి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 9.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story