బికినీలో ప్రియాంక చోప్రా అందాల ఆరబోత!

ప్రియాంక చోప్రా(Priyanka chopra) ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌లోకి వెళ్లిన ప్రియాంక అక్కడ కూడా ఖ్యాతి గడించారు. తనకంటే 11 ఏళ్లు చిన్నవాడైన నిక్‌ జోనస్‌ను వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా కు ఓ బిడ్డ కూడా ఉంది.


Eha Tv

Eha Tv

Next Story