✕
Priyanka Chopra : హాలీవుడ్ హాట్ బాంబ్ లా.. రెచ్చిపోతున్న ప్రియాంక చోప్రా.!
By EhatvPublished on 27 April 2023 1:47 AM GMT
కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఉంది. ఇక అందాల ఆరబోత పీక్స్ చూపిస్తోంది ప్రియాంక. హాలీవుడ్ హాట్ బాంబ్ లా.. సోసల్ మీడియాలె బ్లాస్ట్ అవుతోంది. సిటాడెల్` వెబ్ సిరీస్ సందడిలో ఉంది ప్రియాంక చోప్రా.. ప్రమోషన్స్ లోజోరుగా పాల్గొంటోంది. సెలబ్రిటీ ప్రీమియర్స్, ప్రమోషన్స్ లో పాల్గొంటూ అలరిస్తుంది. ఈ ప్రమోషన్ లో భాగంగానే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది బ్యూటీ. పింక్ డ్రస్ లో ప్రియాంక అందాలు.. అబ్బబ్బ అన్నట్టు ఉన్నాయి.

x
Priyanka Chopra
-
- కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఉంది. ఇక అందాల ఆరబోత పీక్స్ చూపిస్తోంది ప్రియాంక. హాలీవుడ్ హాట్ బాంబ్ లా.. సోసల్ మీడియాలె బ్లాస్ట్ అవుతోంది.
-
- సిటాడెల్' వెబ్ సిరీస్ సందడిలో ఉంది ప్రియాంక చోప్రా.. ప్రమోషన్స్ లోజోరుగా పాల్గొంటోంది. సెలబ్రిటీ ప్రీమియర్స్, ప్రమోషన్స్ లో పాల్గొంటూ అలరిస్తుంది. ఈ ప్రమోషన్ లో భాగంగానే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది బ్యూటీ. పింక్ డ్రస్ లో ప్రియాంక అందాలు.. అబ్బబ్బ అన్నట్టు ఉన్నాయి.
-
- పింక్ డ్రస్‌లో.. చంపేస్తోంది ప్రియాంక చోప్రా.. బాడీకి అంటుకునేలా.. అందమంతా ఆరబోస్తూ.. సోకుల సునామీ సృష్టిస్తోంది. షేపులు చూపిస్తూ.. ఊపిరి ఆడకుండా చేస్తోంది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల కు కునుకు లేకుండా చేస్తోంది చిన్నది. ప్రస్తుతం పింక్ డ్రస్ లో...ప్రియాంక అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
- బాలీవుడ్లో ఎంతో కష్టపడి ఎదిగింది ప్రియాంక చోప్రా.. స్టార్ హీరోల సరసన స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోల సరసన మెరిసింది. బోల్డ్ సీన్స్ చేయడంలో తనకు తానే సాటి. ఇక ఆతరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో మెరుపులు మెరిసింది.
-
- 'మేరీకోమ్ సినిమా ప్రియాంక లైఫ్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆమెకు స్పెషల్ ఇమేజ్‌ని కూడా తీసుకొచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానిక ఆమెను పురిగొలిపింది. దాంతో వరుసగా ఆసినిమాలవైపు మళ్లింది. ఇక ఇప్పుడు అసలు బాలీవుడ్ నే వదిలి హాలీవుడ్ చేరింది .
-
- హాలీవుడ్ ఫేమస్ స్టార్ యాక్టర్ అండ్ స్టార్ సింగర్ నిక్ జోనస్ ను.. పెళ్ళాడింది బ్యూటీ. తనకంటే పదేళ్ళు చిన్నవాడైనా.. నిక్ ను ప్రేమించి పెళ్ళాడింది. ఓ పాపను సరోగసి ద్వారా కన్నారు ప్రియాంక దంపతులు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ని, అటు సినిమా కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తుంది. అంతర్జాతీయ వేదికల్లోనూ పాల్గొంటూ తన సత్తాని చాటుతుంది ప్రియాంక చోప్రా.

Ehatv
Next Story