✕
Priya Prakash Varrier : క్లీవేజ్ షోతో అదరకొట్టిన మల్లు బ్యూటీ
By EhatvPublished on 15 Nov 2023 4:12 AM GMT
మొదటి సినిమా 'ఓరు అదార్ లవ్' లో కన్నుకొట్టి ఎక్కడికో వెళ్లిపోయిన ఈ కేరళ ముద్దుగుమ్మ సినిమా కెరీర్ మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఒక్క ఐ వింక్ సీన్ తో బాలీవుడ్ అవకాశాలని సైతం కొట్టేసిన ఈ బ్యూటీ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు.

x
Priya Prakash Varrier
-
- అప్పుడెప్పుడో ఓ సినిమాలో అందంగా కన్నుకొట్టి కోట్ల మంది యువత హృదయాల్ని కొల్లగొట్టిన కేరళ బ్యూటీ ప్రియా వారియర్ ఇప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్‌తో యువకుల మనసులో కుంపటి రాజేస్తోంది.
-
- మొదటి సినిమా 'ఓరు అదార్ లవ్' లో కన్నుకొట్టి ఎక్కడికో వెళ్లిపోయిన ఈ కేరళ ముద్దుగుమ్మ సినిమా కెరీర్ మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఒక్క ఐ వింక్ సీన్ తో బాలీవుడ్ అవకాశాలని సైతం కొట్టేసిన ఈ బ్యూటీ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు.
-
- మలయాళ, తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ లో సైతం అవకాశాలు వచ్చినా అన్ని చోట్ల బ్యాడ్ లక్ ఎదురైంది. తాజాగా తెలుగులో 'బ్రో ' సినిమాలో సాయి ధర్మ తేజకు సిస్టర్ పాత్రలో కనిపించింది.
-
- అయితే సినిమా అవకాశాలతో సంబంధం లేకుండా ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అప్డేట్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్‌తో తన ఫ్యాన్స్‌తో పాటు యువకుల గుండెల్ని కొల్లగొడుతూ ఉంటుంది. లేటెస్ట్గా బ్లాక్ లెహంగా, టాప్ వేసుకుని తన క్లీవేజ్ షోతో యువకుల మతి పోగొట్టింది.
-
- బ్లాక్ లెహంగాపై గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్, అదే డిజైన్‌తో ఉన్న టాప్ వేసుకుని క్లీవేజ్‌తో పాటు ఎద అందాలని ఆరబోసింది ప్రియా వారియర్. డ్రెస్‌కి తగ్గట్టుగా వేసుకున్న డిజైనర్ గాజులు, దుద్దులు, ఉంగరాలు అమ్మడికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
-
- తన లేటెస్ట్ ఫోటో షూట్ లో నాజూకు అందాలతో కవ్వించే కళ్లతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది మల్లూ బ్యూటీ ప్రియా వారియర్. కన్నుగీటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కెమెరాలను తనవైపు తిప్పుకున్న ఈ బ్యూటీ లేటెస్ట్ క్లీవేజ్ షో తో ఆమె ఎదపై ఉన్న ‘Carper Diem’అనే టాటూ స్పష్టంగా కనిపిస్తుంది.
-
- ‘Carper Diem’ అనేది లాటిన్ పదం దాని అర్ధం ‘ప్రస్తుతంలో జీవించండి.. కలలో తేలిపోకండి’అని, సో గైస్ ప్రియా టాటూ చెప్పినట్టు హాట్ క్లీవేజ్ ఫోట్స్ చూసి కలలో తేలిపోకండి.

Ehatv
Next Story