✕
Priya Prakash Varrier Maldives Diaries : బీచ్‌లో నడుమొంపులు చూపిస్తున్న కన్నుగీటు పిల్ల..!
By EhatvPublished on 29 April 2023 7:14 AM GMT
ఒరు అదార్ లవ్ (Oru Adaar Love) చిత్రంతో ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) ఇండస్ట్రీకి పరిచయం అయింది. కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్ అయింది ఈ బ్యూటీ. 23 ఏళ్ల ఈ కుర్రభామ ఫ్యాషన్ రంగంలోనూ రాణిస్తోంది. అయితే ఆమె ఇన్‌స్టా గ్రామ్ వేదికగా అందాలను ఆరబోస్తోంది. ఆమె పోస్ట్ చేసే ఫొటోలను చూస్తుంటే ట్రావెలింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మాల్దీవులకు వెళ్లినప్పుడు తీసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

x
Priya Prakash Varrier
-
- ఒరు అదార్ లవ్ (Oru Adaar Love) చిత్రంతో ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) ఇండస్ట్రీకి పరిచయం అయింది. కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్ అయింది ఈ బ్యూటీ. 23 ఏళ్ల ఈ కుర్రభామ ఫ్యాషన్ రంగంలోనూ రాణిస్తోంది. అయితే ఆమె ఇన్‌స్టా గ్రామ్ వేదికగా అందాలను ఆరబోస్తోంది. ఆమె పోస్ట్ చేసే ఫొటోలను చూస్తుంటే ట్రావెలింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మాల్దీవులకు వెళ్లినప్పుడు తీసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
-
- తనను తాను ' వాటర్ బేబీ' (Water baby) అని పిలుచుకుంటూ తన పోస్టుకు ఒక చిన్న క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక్కడ మంచి అనుభూతిని పొందుతున్నానని.. ఈ ప్రదేశంలో చాలా అందంగా ఉందని.. సముద్రపు అలలు, తిమింగలం ఎమోజీలను ఈ ఫోటోలకు జోడించించిది ఈ బ్యూటీ. బీచ్‌లో బెంచ్ దగ్గర కూర్చుని సైడ్ ప్రొఫైల్‌లో కెమెరాకు ఫోజిచ్చింది ప్రియా. వైలెట్ కలర్ బ్రాలెట్ అండ్ అలాగే చార్కోల్ బ్లాక్ షార్ట్స్ ధరించిన ఆమె చల్లగాలిని ఆస్వాదిస్తుంది. ఆమె పక్కన ట్రాన్స్ప్రెంట్ జత చెప్పులు కూడా ఉన్నాయి.
-
- ఇక 1999 అక్టోబర్ 28న త్రిస్సూర్‌లోని పున్కున్నమ్ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier) జన్మించింది. ప్రియా వాళ్ల తండ్రి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి, ఇక తల్లి హోమ్ మేకర్‌గా వర్క్ చేస్తుంది. అయితే ప్రియా ప్రకాష్ వారియర్ తన స్కూలింగ్ త్రిస్సూర్‌లోని సందీపని విద్యానికేతన్‌లో పూర్తి చేసింది. ఆ తర్వాత 2018లో అదే ఊరిలో విమలా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ కోర్సు చేసింది ప్రియా ప్రకాష్ వారియర్.
-
- 2017లో ప్రియా 3 షార్ట్ ఫిల్మ్‌లలో నటించి తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె కాలేజీ చేస్తున్న టైమ్‌లోనే తమిళ మ్యూజిక్ వీడియో నీ వానం నాన్ మజై (Nee Vaanam Naan Mazhai)లో కనిపించారు. అయితే ఓరు అదార్ లవ్ (Oru Adaar Love) సినిమా రిలీజ్‌కి ముందే ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజీ స్టార్ డమ్ సంపాదించింది. అదే మూవీని తెలుగులో 'లవర్స్ డే' (Lovers Day)పేరుతో డబ్ చేశారు. దాంతో తెలుగులో కూడా ప్రియా ప్రకాష్ (Priya Prakash)కు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.
-
- ఇదిలా ఉంటే ప్రియా (Priya)ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)- సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమాతోనైనా కుర్ర భామకు మంచి హిట్ అందుతుందేమోనని ఆమె ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ బ్యూటీ మాల్దీవులకు వెళ్లినప్పుడు తీసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ భామకు ఇన్‌స్టా గ్రామ్‌లో ప్రస్తుతం 7.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

Ehatv
Next Story