ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు వైరల్

తెలుగు చిత్రసీమలో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ప్రగ్యా జైస్వాల్‌


తాజాగా పసుపు చీరలో దిగిన ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులను మెస్మరైజ్‌ చేసింది.


తాజాగా పసుపు చీరలో దిగిన ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులను మెస్మరైజ్‌ చేసింది.


ఆమె ధరించిన పసుపు చీర, అందమైన జువెలరీ, క్లాసిక్‌ లుక్స్‌ చూసి అభిమానులు తెగ అభిమానిస్తున్నారు.


ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలైన వెంటనే విపరీతమైన లైక్‌లు, కామెంట్‌లు వస్తున్నాయి.


ప్రగ్యా తన మనోహరమైన స్టైల్‌తో పాటు సంప్రదాయ రూపాన్ని కూడా చక్కగా హైలైట్‌ చేస్తూ కనిపించింది


సాంప్రదాయంతో నేటితరం స్టైల్‌ని కలిపిన లుక్" వంటి కామెంట్లు రావడం విశేషం.



ప్రగ్యా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా, ఆకట్టుకునే పాత్రల కోసం పనిచేస్తోంది.


Eha Tv

Eha Tv

Next Story