తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా(Character artist) నటించిన ప్రగతి(Pragathi) సోషల్ మీడియాలో(Social media) కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. వర్కవుట్ వీడియోలతో ఆమె పాపులరయ్యారు. లేటెస్ట్‌గా ఆమె నేషనల్ పవర్‌లిఫ్టింగ్(Power lifting) ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం(bronze) సాధించి వార్తలలో నిలిచారు.

Actress Pragathi

బెంగళూరులో(Bengalore) ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రొఫెషనల్స్ తో పోటీ పడి ప్రగతి కాంస్య పతకాన్ని సాధించడం విశేషం.