మలయాళ పరిశ్రమ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ హీరోయిన్ గా పర్వాలేదు అనిపించింది పూర్ణ. గ్లామర్ గేట్లు ఎత్తేసి.. అద్భుతమైన అందాల విందు చేసిన బ్యూటీ.. ఆతరువాత బుల్లితెరపై కూడా కొన్నాళ్ళు సందడి చేసింది. ఢీ డాన్స్ షోకు జడ్జ్ గా వ్వవహరించిన ఈ బ్యూటీ సడెన్ గా దుబయ్ షేక్ ను పెళ్లాడి.. వెంటనే తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త ఫహద్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి రహస్యంగా జరిగింది. అయితే పూర్ణ పెళ్లి అయిన వెంటనే గర్భవతి కావడంపై ఇక తల్లి కాబోతున్న మూమెంట్లను ఎంజాయ్ చేస్తూ.. బేబీ బంప్ ఫోటో షూట్లతో సందడి చేసింది పూర్ణ. ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. దిల్ ఖుష్ అయిన బ్యూటీ.. రీసెంట్ గా పండంటి బాబుకు జన్మనిచ్చింది.

పెళ్లై..వెంటనే బిడ్డకు తల్లి అయ్యింది.. హీరోయిన్ పూర్ణ. దుబయ్ బిజినెస్ మెన్ ను పెళ్ళాడిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా తన బిడ్డను ఫ్యాన్స్ కు పరిచయం చేసింది.

మలయాళ పరిశ్రమ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ హీరోయిన్ గా పర్వాలేదు అనిపించింది పూర్ణ. గ్లామర్ గేట్లు ఎత్తేసి.. అద్భుతమైన అందాల విందు చేసిన బ్యూటీ.. ఆతరువాత బుల్లితెరపై కూడా కొన్నాళ్ళు సందడి చేసింది. ఢీ డాన్స్ షోకు జడ్జ్ గా వ్వవహరించిన ఈ బ్యూటీ సడెన్ గా దుబయ్ షేక్ ను పెళ్లాడి.. వెంటనే తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త ఫహద్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి రహస్యంగా జరిగింది. అయితే పూర్ణ పెళ్లి అయిన వెంటనే గర్భవతి కావడంపై ఇక తల్లి కాబోతున్న మూమెంట్లను ఎంజాయ్ చేస్తూ.. బేబీ బంప్ ఫోటో షూట్లతో సందడి చేసింది పూర్ణ. ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. దిల్ ఖుష్ అయిన బ్యూటీ.. రీసెంట్ గా పండంటి బాబుకు జన్మనిచ్చింది.

తాజాగా తన బాబు హమ్‌దూ ఫోటో రివీల్ చేస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. మదర్స్‌డేను పురస్కరించుకుని అభిమానులకు తన కొడుకును ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా పరిచయం చేసింది పూర్ణ. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిన్న (మే14) మదర్స్ డే సందర్భంగా.. పూర్ణ తన తనయుడిని సోఫల్ మీడియాలో పరిచయం చేసింది. మాతృదినోత్సవం సందర్భంగా ఆమె పలు ఫోటోలు, వీడియోను పంచుకుంది. అందులో తన తల్లికి శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టు చేసింది పూర్ణ. మరో ఫోటోలో బాబు ఫోటోను షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఇంకొక ఫోటోలో తన భర్త, కొడుకుతో ఉన్న ఫోటోను రివీల్ చేస్తూ.. అవర్ ప్రిన్స్ అంటూ కామెంట్ పెట్టింది. . ఈ ఫోటోలపై ఫ్యాన్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. పూర్ణ కొడుకును చూసిన అభిమానులు బాబు చాలా అందంగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అచ్చు అమ్మ పోలికే అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పూర్ణ తన సినిమా జివితానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా.. లేక నటనను కంటీన్యూ చేస్తారా అనేది చూడాలి.

Updated On 15 May 2023 2:25 AM GMT
Ehatv

Ehatv

Next Story