టాలీవుడ్ 90 దశకంలో ఏలిన తారల్లో మీనా(Meena) కూడా ఒకరు. ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది మీన. మెగాస్టార్(Megastar), బాలయ్య(Balayya), వెంకటేష్(Venkatesh), నాగార్జున(Nagarjuna) లతో వరుసగా సినిమాలు చేసి.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా(Child Artist) ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె.. ఆతరువాత హీరోయిన్ గా మారి.. ఇండస్ట్రీని ఏలేసింది.

అంతే కాదు టాలీవుడ్ తో పాటు.. తమిళ, కన్నడ మలయాళ సినిమాలలో కూడా మీనా తన సత్తా చాటింది. ఇక దాదాపు 15 ఏళ్లు టాలీవుడ్ ను ఊపు ఊపేసిన మీన.. ఆతరువాత ఫెయిడ్ అవుట్ అయ్యింది. ప్రస్తుతం సీనియర్ హీరోల సరససన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. అప్పట్లో హీరోయిన్ గా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు మీనా. తన భర్త పోవడం.. చాలా కాలం బయటకురాలేదు మీనా.. ఇక ఈమధ్యే మళ్లీ సినిమాల్లో యాక్టీవ్ అవుతోంది మీనా. ప్రస్తుతం తన స్థాయికి తగిన పాత్రలను చేస్తూ వెళుతోంది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్(Youtube Channel) కు ఇంటర్వ్యూ ఇచ్చిన మీనా.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి పరిస్థితులు.. అప్పటి పరిస్థితులువేరు అన్నారు మీనా.. నేను కూడా గ్లామర్ రోల్స్ చేశాను .. కాకపోతే నా హద్దుల్లో నేను ఉన్నారు. గ్లమర్ రోల్స్ చేస్తేనే కాస్త హడావిడి ఉండే రోజులు అవి. అందుకే చేయక తప్పలేదు అన్నారు మీనా. .
అయితే తాను ఈ పాత్రలు చేసే టైమ్ లో రోజా .. రమ్యకృష్ణ .. రంభ కూడా స్టార్స్ గా ఉన్నారు.. చాలా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. కాని వాళ్లలో ఎవరూ నాకుపోటీ రాలేదు కాని.. రోజ ఒక్కరే నాకు ఎక్కువగా పోటీ నడిచేది. డేట్స్ లేని కారణంగా నేను వదులుకున్న సినిమాలు తను, ఆమె వదిలేసిన సినిమాలు నేను చేస్తూ ఉండేవాళ్లం అన్నారు. ఇప్పటికీ వారితో మంచి స్నేహం ఉందన్నారు మీనా.