అత్యంత ప్రజాదరణ ఉన్న నటి ఎవరన్నా ఉంటే అది మీనాయే (Meena). ఒకప్పుడు ఆమె ఓ వెలుగు వెలిగింది.. ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే రీసెంట్‏గా ఆమె భర్త చనిపోయారన్నది మీ అందరికి తెలిసిందే. కొవిడ్ కారణంగా వచ్చిన ఇన్‏ఫెక్షన్ల‏తో ఆయన చనిపోయారన్నది ఒక వాదన. అప్పటి నుంచి ఆమె తన కూతురి (Daughter)తోనే కలిసి ఉంటోంది. భర్త పోయిన బాధ నుంచి ఆమెను బయటికి తీసుకొచ్చేందుకు రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఆమెను కలుస్తున్నారు.

అత్యంత ప్రజాదరణ ఉన్న నటి ఎవరన్నా ఉంటే అది మీనాయే (Meena). ఒకప్పుడు ఆమె ఓ వెలుగు వెలిగింది.. ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే రీసెంట్‏గా ఆమె భర్త చనిపోయారన్నది మీ అందరికి తెలిసిందే. కొవిడ్ కారణంగా వచ్చిన ఇన్‏ఫెక్షన్ల‏తో ఆయన చనిపోయారన్నది ఒక వాదన. అప్పటి నుంచి ఆమె తన కూతురి (Daughter)తోనే కలిసి ఉంటోంది. భర్త పోయిన బాధ నుంచి ఆమెను బయటికి తీసుకొచ్చేందుకు రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఆమెను కలుస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆమె బాధ నుంచి కోలుకుంటోంది. రీసెంట్‏గా ఆమె సినిమా షూటింగ్‏లకు కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. తాజా ఆమె యాక్టివ్‏గా ఉన్నారని సమాచారం. ఇంతలో ఆమె గురించి సోషల్ మీడియాలో ఓ వార్త (News) చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఇప్పుడు ఆమె వయస్సు 45 ఏళ్లకుపైబడి ఉంటుంది. ఆమెకు ఏజ్ ఉండటంతో సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారట. కూతురు భవిష్యత్ బాగుండాలని, అమ్మాయికి ఒక తోడు ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆమెకు ఈ సలహా ఇస్తున్నారట. అయితే మీనా నుంచి మాత్రం ఆ ప్రపోజల్‏కు ఒకే చెప్పడం లేదన్నది మరో వాదన. ఇదిలా కుటుంబం నుంచి ఆమెకు ఒత్తిడి ఉందని నెయిబర్స్ అంటున్నారట. మీనా( Meena) ఓ ఫ్యామిలీ ఫ్రెండ్‏ని పెళ్లి చేసుకునేందుకు లోపల ఇష్టం ఉందనే మాట వినిపిస్తోంది. ఆ వ్యక్తికి మీనా (Meena) అలాగే ఆమె కుటుంబంతో చాలా కాలంగా మంచి రాకపోకలు ఉన్నాయని సమాచారం.

Updated On 14 April 2023 6:23 AM GMT
Ehatv

Ehatv

Next Story