✕
Malavika Mohanan : బ్లూ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న మల్లు బ్యూటీ.. బ్యూటీ ఆఫ్ బ్లూ అంటున్న ఫ్యాన్స్.. !
By EhatvPublished on 19 May 2023 1:04 AM GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన పేట చిత్రంలో మాళవిక మోహనన్ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ చిత్రం

x
Malavika Mohanan
-
- సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన పేట చిత్రంలో మాళవిక మోహనన్ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ చిత్రం, ధనుష్ (Dhanush) నటించిన మారన్ చిత్రాల్లో మాళవిక నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తంగలాన్ సినిమాలో నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ.
-
- అయితే తాజాగా ఈ మలయాళీ బ్యూటీ సోషల్ మీడియాలోకి కొన్ని ఫొటోలను వదిలింది. తన గ్లామర్‌తో ఇంటర్నెట్లో మంటలు రేపుతోంది ఈ యంగ్ బ్యూటీ.ఆమె తన అందాలతో యూత్ గుండెల్లో గంటలు మోగిస్తోంది. లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఫొటోలకు అభిమానులు లైకులమీద లైకులు కొట్టేస్తున్నారు.
-
- బ్లూ కలర్ డ్రెస్సులో ఉన్న ఈ పిక్స్‌కు ఆమె అభిమానులు కామెంట్ సెక్షన్ బాక్సులో పొడగ్తల వర్షం కురిపిస్తున్నారు. ఒక యూజర్ అయితే బ్యూటీ ఆఫ్ బ్లూ అంటూ కమెంట్ చేశారు. మరొకరు అయితే యువర్ ఫ్యాషన్ సెన్స్ ఈజ్ టూ గుడ్ అంటూ మెసెజ్ చేశారు. ఇంకొంతమంది ఫైర్, రెడ్ హార్ట్ ఎమెజీలతో తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు.
-
- ఇదిలా ఉంటే ఈ బ్యూటీ కేవలం కోలీవుడ్‌నే కాకుండా ఇతర భాషలపైనా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మొన్నామధ్య పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సరసన నటించేందుకు ఈ బ్యూటీని సెలెక్ట్ చేసినట్టు కూడా కొన్ని రోజులు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత వేరొక హీరోయిన్ సెలెక్ట్ చేశారు మేకర్స్.
-
- ఇక రీసెంట్గా తంగలాన్ (Thangalaan) సినిమా కోసం టెర్రస్ మీద కర్రసాము చేస్తూ ఉన్న వీడియో ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది మాళవిక మోహనన్ (Malavika Mohanan). ఆ వీడియోకు మాంచి రెస్పాన్సే ఒచ్చింది. కర్రసాము చేస్తూ గ్లామర్ షో చేసింది మల్లు బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ స్టన్నింగ్ ఫొటోషూట్లతో మెరుపులు మెరిపిస్తోంది ఈ బ్యూటీ.
-
- లేటెస్ట్ పిక్స్‌లో టైట్ఫుల్ స్లీవ్టాప్, చిన్న స్కర్ట్‌తో వివిధ భంగిమల్లో కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ భామని ఇన్‌స్టాగ్రామ్‌లో 3.8 మిలియన్ల మంది ఫాలోఅవుతున్నారు.

Ehatv
Next Story