హీరోయిన్‌ రాయ్ లక్ష్మి(Lakshmi rai) అమృతం తాగిందో ఏమో కానీ వయసు పెరుగుతున్న కొద్దీ గ్లామర్‌ కూడా పెరుగుతోంది.



హీరోయిన్‌ రాయ్ లక్ష్మి(Lakshmi rai) అమృతం తాగిందో ఏమో కానీ వయసు పెరుగుతున్న కొద్దీ గ్లామర్‌ కూడా పెరుగుతోంది.


ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) షేర్‌ చేస్తున్న ఫోటోలు కుర్రకారు మతిని పోగొడుతున్నాయి.


బికినీలో స్విమ్మింగ్‌ పూల్‌(Swimming pool) దగ్గర ఇచ్చిన పోజులు చూస్తే యువకుల ఫ్యూజులు పోవడం గ్యారంటీ!





రాయ్‌ లక్ష్మి తెలుగు కూడా కొన్ని సినిమాల్లో నటించింది. తమిళ సినిమాల్లో ఈమెకు బాగా క్రేజుంది.


కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రాయ్‌ లక్ష్మి తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.


ముందు లక్ష్మీ రాయ్‌గా ఉన్న తన పేరును రాయ్‌ లక్ష్మిగా మార్చుకుంది.


తెలుగులో చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna), పవన్‌కల్యాణ్‌లతో(Pawan kalyan) నటించిన రాయ్‌ లక్ష్మి మలయాళ సినిమాలలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.


కర్ణాటకలోని(Karnataka) బెల్గాంలో పుట్టిన రాయ్‌ లక్ష్మి 2005లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది.


హీరోయిన్‌గా రెండు దశాబ్దాల అనుభవం సంపాదించుకుంది. రత్తాలు అనే ఐటమ్‌ సాంగ్‌ ఎంతో పాపులర్‌ అయ్యింది.





Eha Tv

Eha Tv

Next Story