✕
సినీ నటి హేమకు హైకోర్టులో ఊరట లభించింది.

x
సినీ నటి హేమకు హైకోర్టులో ఊరట లభించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ(Actress Hema)కు కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) ఊరట దొరికిందనే చెప్పాలి. హేమపై పోలీసులు చేపట్టిన విచారణపై స్టే విధించింది. డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో గత ఏడాది జులై 3న హేమ అరెస్ట్ అయ్యారు. 10 రోజులకు బెయిల్‌పై హేమ విడుదలైనా విచారణ కొనసాగుతూనే ఉంది. కాగా తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టుకు వెళ్లిన హేమ. దీంతో విచారణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ehatv
Next Story