తెలుగుసినిమా ఇండస్ట్రీలో ఐటమ్స్ సాంగ్స్‎తో కుర్రకారు మతి పొగట్టిన హంస నందిని 2020 నుండి బ్రెస్ట్ కాన్సర్ తో భాదపడుతూ ఉన్న విషయం సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ లు ద్వారా తెలియజేస్తూ ఉంది. కాన్సర్ నుండి కోలుకొని తిరిగి షూటింగ్ లైఫ్ లో బిజీ అయిన హంస నందిని తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో కాన్సర్ అని తెలిసాక తనకు ఎదురైనా సమస్యలను సవాళ్లుగా తీసుకొని ఎలా ముందుకు వెళ్లిందో అందరితో పంచుకున్నారు .

18 ఏళ్ళ క్రితం తన తల్లి కూడా కాన్సర్ కోరల్లో చిక్కకుకొని కనుమూశారని తెలియజేసారు . తనకి కాన్సర్ అని తెలియగానే తాను కూడా గత తాలూకు గాయాలని గుర్తుచేస్తూ,తీవ్ర ఒత్తిడి ,భావోద్వేగం కు గురిఅయిన సందర్భాలని గుర్తుచేసుకున్నారు. కానీ చాల దైర్యంగా ముందుడు వేయటానికి సిద్దపడ్డనని ఇప్పటి వరకు 9 కీమో థెరపీ లను చేయించుకున్నానని ప్రతి రోజు ఇదే నా చివరి రోజు అని భావించి ముందుకెళ్ళేదాన్ని కానీ ఎప్పుడు దైర్యం కోల్పోలేదని చెప్పింది . తాజాగా తాను దాదాపు కాన్సర్ జయించిన స్థితి వచ్చే సరికి రెండో వైపు breast కి కూడా కాన్సర్ 70% వరకు సోకిందని ఇప్పుడు వీటికి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉన్న తాను ఏ మాత్రం భయపడటం లేదు అని వివరించారు. జీవితాంతం ఈ కాన్సర్ తో పోరాటం చేయాల్సి ఉంటుందని డాక్టర్లు ముందుగానే స్పష్టం చేసారు అని తెలిపింది .

తన జీవిత ప్రయాణంలో కాన్సర్ వల్ల ఎలాంటి ప్రభావం ఉండకూడదని త్వరలో మళ్లీ సినిమాల్లో కనిపించాలని ఆశ భావాన్ని వ్యక్తపరిచింది. ఈ ప్రయాణంలో తాను ఒంటరిదాన్ని కాదు తన కుటుంబం,సన్నిహితులు ,స్నేహితులుతో పాటు ఎంతో మంది అభిమానుల ఆశీస్సులు కూడా కాన్సర్ పై నేను చేస్తున్న పోరాటంలో నాకు అండగా ఉంటానయని భావిస్తున్నట్లు తెలిపింది .

Updated On 9 March 2023 4:49 AM GMT
Ehatv

Ehatv

Next Story