ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఈ పేరు చెప్తే గుర్తు రాకపోవచ్చేమోగాని.. చిట్టీ అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు ఎవరైనా.. ఎందుకంటే ఆపేరు అంతలా గుర్తింపు తెచ్చింది మరి ఆమెకు. జాతిరత్నాలు (Jathi Ratnalu) సినిమాలో నవీన్ పొలిశెట్టికి జోడిగా నటించి ప్రేక్షల గుండెల్లో చిట్టిగా మంచి ముద్ర వేసుకుంది ఈ భామ. మొదటి సినిమాతోనే మంచి కెరీర్‏ను బిల్డ్ చేసుకుని వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.

Updated On 12 May 2023 5:05 AM GMT
Ehatv

Ehatv

Next Story