బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే(Deepika Padukone) తల్లి కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు. బెంగళూరులో పుట్టిపెరిగిన దీపిక మొదట నటించింది కన్నడ సినిమాలోనే! ఆ తర్వాతే బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. దాదాపు అందరూ అగ్రహీరోలతో ఆమె నటించారు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న కల్కి(Kalki) సినిమాలో నటిస్తున్నారు. హిందీలో సింగం రిటర్న్స్ లో మాత్రమే చేస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే(Deepika Padukone) తల్లి కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు. బెంగళూరులో పుట్టిపెరిగిన దీపిక మొదట నటించింది కన్నడ సినిమాలోనే! ఆ తర్వాతే బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. దాదాపు అందరూ అగ్రహీరోలతో ఆమె నటించారు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న కల్కి(Kalki) సినిమాలో నటిస్తున్నారు. హిందీలో సింగం రిటర్న్స్ లో మాత్రమే చేస్తోంది. లేటెస్ట్‌గా దీపికా పడుకొనే ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల వేడుక బాఫ్టాలో(Bafta) పాల్గొన్నారు దీపికా పడుకొనే. అందు చీరకట్టులో కనిపించారామె! అయితే ఈమెని సరిగా అబ్జర్వ్ చేస్తే బేబీ బంప్(Baby bump) ఉందేమోననే సందేహం చాలా మందికి కలిగింది. వేడుక నుంచి తిరిగొచ్చేసిన దీపిక వదులుగా ఉండే ఔట్‌ఫిట్‌లో దర్శనమిచ్చారు వీటితో పాటు దీపిక ప్రెగ్నెన్నీతో ఉందనే సమాచారం బయటకొచ్చింది.
చేతిలో ఉన్న సినిమాలన్నీ ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. అలాగే ఆమె బేబీ బంప్‌తో కనిపించడం, ప్రెగ్నెన్సీ రూమర్లు రావడం చూస్తుంటే ఆమె త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందని అనుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ని(Ranveer singh) 2018లో పెళ్లి చేసుకుంది దీపికా పడుకొనే!