ఈమధ్య మీడియాతో పాటు సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ ల రూపంలో అందుబాటులోకి వచ్చిన తరువాత మరుగున పడిపోయిన నటీనటులు కూడా బయటకు వస్తున్నారు. ఏదో ఒక ప్రోగ్రామ్ ద్వారా వారిని సెర్చ్ చేసి మరీ బయటకు లాగుతున్నారు. మారుమూల ఉన్నా సరే వెతికి మరీ పట్టుకుంటున్నారు. అయితే మరికొంత మంది మాత్రం ఏదో పనిమీద బయటకు వచ్చినప్పుడు కెమేరాల కంట పడుతున్నారు. ఈక్రమంలోనే ఒకప్పటి సెక్సీ క్వీన్.. బోల్డ్ బ్యూటీ భువనేశ్వరి(bhuvaneswari) కనిపించి అందరకి షాక్ […]

ఈమధ్య మీడియాతో పాటు సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ ల రూపంలో అందుబాటులోకి వచ్చిన తరువాత మరుగున పడిపోయిన నటీనటులు కూడా బయటకు వస్తున్నారు. ఏదో ఒక ప్రోగ్రామ్ ద్వారా వారిని సెర్చ్ చేసి మరీ బయటకు లాగుతున్నారు. మారుమూల ఉన్నా సరే వెతికి మరీ పట్టుకుంటున్నారు. అయితే మరికొంత మంది మాత్రం ఏదో పనిమీద బయటకు వచ్చినప్పుడు కెమేరాల కంట పడుతున్నారు. ఈక్రమంలోనే ఒకప్పటి సెక్సీ క్వీన్.. బోల్డ్ బ్యూటీ భువనేశ్వరి(bhuvaneswari) కనిపించి అందరకి షాక్ ఇచ్చారు.

ఒకప్పటి యాక్ట్రస్ భువనేశ్వరి(Actress bhuvaneswari) కనిపించింది సరే.. అందులో షాకింగ్ న్యూస్ ఏంటీ అంటే.. తాజాగా ఆమె గుర్తుపట్టలేనంతగా మారి జనాలను సర్ప్రైజ్ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరిగేది ఏంటీ అంటే..హీరోయిన్స్ కి ఛాన్స్ లు తగ్గితే హాట్ నెస్ పెంచుకుంటూ పోతారు.. బోల్డ్ రోల్స్, హాట్ లుక్స్ తో... యూత్ ను అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక కొంత మంది కెరీర్ బిగినింగ్ లో డీసెంట్ రోల్స్ చేసినప్పటికీ.. బోల్డ్ లోకి దిగాక హాట్ లుక్స్ తో, టైట్ డ్రెస్సులతో, బికినీలలో దర్శనమిచ్చి షాకిస్తుంటారు. అప్పుడు వారిలో అసలు స్టఫ్ బయట పడుతుంది.

కాని ఈ యాక్ట్రస్ మాత్రం మొదటి నుంచే రచ్చ చేస్తూ వచ్చింది. సూపర్ హాట్ గా కనిపించడం.. సెక్స్ సీన్స్ రక్తి కట్టించడం.. యూత్ ను మూడ్ లోకి తీసుకెళ్ళడంతో దిట్ట భువనేశ్వరి. అంతే కాదు రియల్ లైఫ్ లో కూడా ఏకంగా వ్యభిచార గృహాన్ని నడిపి హాట్ న్యూస్ గా మారింది సీనియర్ బ్యూటీ. అయితే సినిమాల్లో ఆఫర్లు లేక ఇలా చేసింది అప్పట్లో భువనేశ్వరి. ఆర్ధిక కష్టాలు తట్టుకోలేక ఇలా చేశానని ఒప్పుకుంది కూడా.

ఇక తమిళ డబ్బింగ్ సీరియల్స్ (Tamil Dubbing Serials)తో తెలుగులో కూడా బాగా పాపులర్ అయిన భువనేశ్వరి(bhuvaneswari).. సినిమాల్లో కూడా ఎట్రీ ఇచ్చింది. వరుసగా అవకాశాలు సాధించింది. మూవీస్ లో కూడా చాలా వరకూ ఆమె హాట్ సీన్లు, ఎక్స్ పోజింగ్ తోనే పాపులర్ అయ్యింది. ఇక చాలా ఇయర్స్ గా ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం మానేసింది. ఈమె ఎక్కడ ఉంది..? ఏం చేస్తుందతి కూడా చాలా మందికి తెలియదు. ఈక్రమంలో లేటెస్ట్ గా కొత్త లుక్ లో కనిపించి జనాలకు సర్ప్రైజ్ చేసిందిరక భువనేశ్వరి. అందరు ఆశ్చర్యపోయేలా.. చీరకట్టులో.. పద్దతిగా కనిపించింది.

అయితే ఇక్కడ ఇంకో టాపిక్ ఏంటీ అంటే.. భువనేశ్వరి గుర్తు పట్టకుండా అయిపోయింది. బాగా బరువు పెరిగి..లావుగా కనిపించింది. ఊహించని విధంగా ఈమె ఇలా కనిపించడంతో భువనేశ్వరి ఓకప్పటి రొమాంటిక్ ప్యాన్స్ చాలా బాధపడుతున్నారు. ఇంతకీ ఈమె ఎక్కడ కనిపించిందంటే... తిరుమల తిరుపతిలో. శ్రీవారి దర్శనానికి వచ్చిన భువనేశ్వరి.. సన్నిధిలో దర్శనం చేసుకున్నాక బయటకు వస్తున్నప్పుడు కెమెరాల కంట పడింది. దాంతో ఆమె కొత్త లుక్స్ సోషల్ మీడియా(Social Meida)లో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె చెన్నై(Chennai)లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఏం చేస్తుంది అన్నది తెలియలేదు కాని.. సినిమాల్లో అవకాశాలు రకపోవడంతో.. సిల్వర్ స్క్క్రీన్ కు కంప్లీట్ గా దూరం అయినట్టు మాత్రం తెలుస్తోంది.

Updated On 21 March 2023 6:54 AM GMT
Ehatv

Ehatv

Next Story