✕
అనసూయా భరద్వాజ్(Anasuya Bharadwaj) సోషల్ మీడియాలో(Social media) యాక్టివ్‌గా ఉంటూ తనపై నెగెటివ్ కామెంట్స్ చేసేవారికి ఇచ్చి పడేస్తుంటుంది. సామాజిక స్పృహ ఎక్కువగా ఉండే అనసూయ ఆ విషయాల్లోనూ స్పందిస్తూ ఉంటుంది. తనపై వచ్చే ట్రోల్స్‌ను(Troll) లెక్కచేయదు. నెగెటివ్ కామెంట్స్‌కు తనదైన స్టయిల్లో రిప్లైలు ఇస్తుంటుంది. నచ్చినట్లు బతకడమే జీవితమన్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది.

x
anasuya-compressed
-
- అనసూయా భరద్వాజ్(Anasuya Bharadwaj) సోషల్ మీడియాలో(Social media) యాక్టివ్‌గా ఉంటూ తనపై నెగెటివ్ కామెంట్స్ చేసేవారికి ఇచ్చి పడేస్తుంటుంది. సామాజిక స్పృహ ఎక్కువగా ఉండే అనసూయ ఆ విషయాల్లోనూ స్పందిస్తూ ఉంటుంది. తనపై వచ్చే ట్రోల్స్‌ను(Troll) లెక్కచేయదు. నెగెటివ్ కామెంట్స్‌కు తనదైన స్టయిల్లో రిప్లైలు ఇస్తుంటుంది. నచ్చినట్లు బతకడమే జీవితమన్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది.
-
- జబర్దస్త్(Jabardast) షోలో పొట్టి డ్రెస్సులతో కుర్రకారు మనసులను అమాంతం దోచేసుకుందనే చెప్పాలి. బుల్లితెరకు గ్లామర్‌ను జోడించిన తొలి వ్యక్తి అనసూయనే. జబర్దస్త్ షోలో తన డ్రెస్సింగ్ విధానంపై ఎంత మంది నెగెటివ్ కామెంట్స్ చేసినా డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తుంది.
-
- ఎన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గకుండా తన గ్లామర్ షోను మాత్రం ముందుకే తీసుకెళ్లింది. నా కంఫర్ట్ నాకు కావాలి.. కంఫర్ట్ ఉన్న బట్టలను వేసుకుంటా.. మీకున్న అభ్యంతరాలేంటి అంటూ ఎదురుదాడికి దిగుతుంది. జబర్దస్త్ భామగా పాపులరైన ఈ బ్యూటీ పొట్టితెరపై ఎన్నో షోస్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
-
- సిల్వర్ స్క్రీన్(Silver screen) బాట పట్టి తన నటనతో ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీంతో అనసూయకు వరుసగా సినిమా ఆఫర్స్(Movie Offers) వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం ఆకర్షణీయ ఫొటోలను జోడిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ను ఇస్తూ ఉంటుంది.
-
- అయితే తాజాగా అనసూయ మరోసారి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇందులో మగవాళ్లకు చాలెంజ్ విసిరింది. మహిళలు చీరలు కట్టుకుని భారతీయ సంస్కృతిని కాపాడాలని అని చెప్తున్న మగవారు.. వారు కూడా పంచెలు, ధోతి వంటి సాంప్రదాయ దుస్తులు ధరించాలన్న ఓ వ్యక్తి మాట్లాడిన వీడియోను షేర్ చేసింది.
-
- మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించాలంటున్న మగవారు.. ఇతను చెప్పినట్లు మీరు కూడా.. పంచెలు, ధోతిలను ధరించగలరా అని సవాల్ విసిరింది. ఆడవారే సంస్కృతిని కాపాడాలా? మగవారికి సంస్కృతి, సాంప్రదాయాలు వద్దా అని సూటిగా ప్రశ్నించింది. దీనిపై సోషల్ మీడియాలో పలురకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.

Ehatv
Next Story