ప్రముఖ నటి ఐశ్వర్య(Actress Aishwarya) . అలనాటి నటి లక్ష్మి కూతురు (actress lakshmi). ఇటీవల ఓ సందర్భంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించడంతో ఆ విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సోప్ బిజినెస్ ప్రమోషన్స్‌లో భాగంగా నేను తన ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని నటి ఐశ్వర్య సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకి ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అప్పట్లో ఎవరు మాట్లాడేవారు కాదు.కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ అన్ని సూటిగా మాట్లాడేస్తున్నారు . సెలబ్రిటీలు జీవితం అనుకున్నంత గొప్పగా ఉండదు .నిత్యం మీడియా ,సోషల్ మీడియా లో వచ్చే విమర్శలు ,ప్రైవసీ లేకుండా చాల ఇబ్బందులు పడుతుంటారు . సోషల్ మీడియా వచ్చాక ఏకంగా ఏదైనా నేరుగానే చెప్పేస్తున్నారు . దీనితో అపుడపుడు చేదు అనుభవాలు ఎదురైనా సినీతారలు చాలా మందే ఉన్నారు .

ప్రముఖ నటి ఐశ్వర్య(Actress Aishwarya) . అలనాటి నటి లక్ష్మి కూతురు (actress lakshmi). ఇటీవల ఓ సందర్భంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించడంతో ఆ విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సోప్ బిజినెస్ ప్రమోషన్స్‌లో భాగంగా నేను తన ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని నటి ఐశ్వర్య సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు .

తాజాగా నటి ఐశ్వర్య @multimummy పేరుతో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది .దీంట్లో 2 లక్షలకు పైగానే subscribers ఉన్నారు.ఈ ఛానల్ లో తన పర్సనల్ ,ప్రొఫెషనల్ ,కుకింగ్,లైఫ్ స్టైల్ వీడియ లను ఐశ్వర్య షేర్ చేస్తుంటారు . తన మొబైల్ నెంబర్ పబ్లిక్ లోకి వెళ్లినప్పటి నుంచి నా ఫోన్ నంబర్‌కు అసభ్యకరమైన ఫోటోలు(అసభ్యకరమైన ఫోటోలు) ,వల్గర్ సందేశాలు వస్తున్నాయని ఐశ్వర్య వాపోయారు . కొంతమంది మగవాళ్ళు ప్రైవేట్ పార్ట్‌లకు సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేయడం చేసారని అలాంటి పరిస్థితి వలన తాను మానసికంగా కుంగిపోయానని చెప్పింది.ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఐశ్వర్య తెలిపారు. ఈ విషయాలను ఐశ్వర్య తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా చెప్పింది.

ఐశ్వర్య భాస్కరన్ (ఐశ్వర్య భాస్కరన్)(Aishwarya Baskaran) తన కూతురు సలహా మేరకే ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నట్లు తెలిపారు. ఐశ్వర్య భాస్కరన్ (Aishwarya Baskaran) నటనకు తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనే ఎక్కువగా నటించింది.అలాగే కొన్ని తెలుగు సీరియల్స్ లో కూడా ఆమె నటించటం జరిగింది .

Updated On 22 April 2023 5:41 AM GMT
rj sanju

rj sanju

Next Story