సోషల్‌ మీడియా (Social Media)లో ఎప్పుడూ యాక్టివ్ ఉంటే నటి ఎవరన్నా ఉన్నారంటే అది భరద్వాజ్‌(Anasuya Bharadwaj) అనే చెప్పాలి. తాజాగా అనసూయ భరద్వాజ్ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది. హాష్ కలర్ శారీమీద బ్లాక్ కలర్ లైన్స్‏తో ఉన్న శారీ కట్టుకుని.. ఆరెంజ్ కలర్ బ్లౌజ్‏తో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

Updated On 24 April 2023 2:03 AM GMT
Ehatv

Ehatv

Next Story